Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

  • June 4, 2025 / 02:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas)  హీరోగా తెరకెక్కిన ‘భైరవం’ (Bhairavam) సినిమా మే 30 న రిలీజ్ అయ్యింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘గరుడన్’ కి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఇందులో మంచు మనోజ్ (Manchu Manoj) , నారా రోహిత్ (Nara Rohith)  వంటి హీరోలు కూడా కీలక పాత్రలు పోషించారు. దీంతో సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. మొదటి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మాస్ ఏరియాల్లో ఈ సినిమాని బాగానే చూస్తున్నారు.

Bhairavam

Mahesh Babu , Pawan Kalyan Re Release Movies Effect on Bhairavam Movie (1)

కానీ మిగిలిన ఏరియాల్లో ఈ సినిమాకి జనాలు లేరు. దీనికి కారణం ఏంటని అడిగితే.. ఎవ్వరైనా తడుముకోకుండా రీ- రిలీజ్ అయిన ‘ఖలేజా’ (Khaleja)  అనే చెబుతారు. అదే నిజం కూడా..! సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆ సినిమాని రీ- రిలీజ్ చేశారు. దానికి వసూళ్లు బాగా వచ్చాయి. అలా అని ‘గిల్లి’ (Ghilli)  రేంజ్ కలెక్షన్స్ కాదు. టాలీవుడ్ రీ- రిలీజ్లలో ఆల్ టైం రికార్డు కొట్టినా..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!
  • 2 Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!
  • 3 Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

Bhairavam Movie to Release with Some Changes

ఆ సినిమా రీ- రిలీజ్ కి కూడా ఇది సరైన సమయం కాదు అనే చెప్పాలి. ‘భైరవం’ విషయానికి వస్తే.. ఈ సినిమాని రూ.30 కోట్ల బడ్జెట్లో నిర్మించారు. థియేట్రికల్ రిలీజ్ అడ్వాన్స్ బేసిస్ పై చేశారు. మొత్తంగా 40 శాతం రికవరీ అవుతుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో 20 శాతం రికవరీ సాధించొచ్చు. మిగిలిన 40 శాతం నష్టాలు తప్పేలా లేవు. ‘ఖలేజా’ రీ- రిలీజ్ తో పాటు ఐపీఎల్ మ్యాచ్..లు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ పై గట్టి దెబ్బ కొట్టినట్టు అయ్యింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Bhairavam
  • #Bhairavam Collections:
  • #Manchu manoj
  • #Nara Rohith

Also Read

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

related news

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

10 hours ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

10 hours ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

15 hours ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

15 hours ago
I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

2 days ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version