Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Bharateeyudu 2: ఆ రెండు మల్టీప్లెక్స్ లలో భారతీయుడు2 బుకింగ్స్ అదుర్స్.. కానీ?

Bharateeyudu 2: ఆ రెండు మల్టీప్లెక్స్ లలో భారతీయుడు2 బుకింగ్స్ అదుర్స్.. కానీ?

  • July 12, 2024 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bharateeyudu 2: ఆ రెండు మల్టీప్లెక్స్ లలో భారతీయుడు2 బుకింగ్స్ అదుర్స్.. కానీ?

కమల్ హాసన్ (Kamal Haasan) శంకర్ (Shankar) కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు2 (Bharateeyudu 2) మూవీ రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదలవుతోంది. తెలంగాణలో పెరిగిన టికెట్ రేట్లతో ఈ సినిమా విడుదలవుతుండగా ఏపీలో మాత్రం సాధారణ టికెట్ రేట్లతోనే విడుదలవుతూ ఉండటం గమనార్హం. భారతీయుడు2 మూవీ బుకింగ్స్ పరావలేదనే విధంగా ఉన్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా బుకింగ్స్ పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. హైదరాబాద్ ఏఎంబీ మల్టీప్లెక్స్, ఏఏఏ సినిమాస్ లో మాత్రం భారతీయుడు2 బుకింగ్స్ కు సంబంధించి అదరగొడుతోందనే చెప్పాలి.

ఈ రెండు మల్టీప్లెక్స్ లలో 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో ఈ సినిమాకు భారీ స్థాయిలో బుకింగ్స్ జరుగుతుండటం గమనార్హం. భారతీయుడు2 సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 25 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. కమల్ హాసన్, శంకర్ కెరీర్ లను ఈ సినిమా డిసైడ్ చేయనుందని చెప్పవచ్చు. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా భారతీయుడు2 వింటేజ్ శంకర్ ను గుర్తు చేస్తుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లాస్ట్‌ షాట్‌ చూశాక.. ఈ సినిమా ఎప్పుడొస్తుంది అని అడగక మానరు!
  • 2 ఘనంగా వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు.!
  • 3 48 గంటల్లోగా డిలీట్‌ చేయండి లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్‌!

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. భారతీయుడు2 సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్ కనిపించరని సిద్దార్థ్, రకుల్ పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని భోగట్టా. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం గారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమా సాంగ్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సాంగ్స్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. భారతీయుడు2 సినిమా సక్సెస్ సాధిస్తే సినిమా ఇండస్ట్రీ మరింత కళకళలాడే అవకాశం అయితే ఉంది. కమల్, శంకర్ రేంజ్ ను ఈ సినిమా పెంచుతుందేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu 2
  • #Kamal Haasan
  • #shankar

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

9 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

9 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

10 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

11 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

11 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

8 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

12 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

13 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

13 hours ago
Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version