Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Bheemla Nayak Collections: పవన్ కళ్యాణ్ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన ‘భీమ్లా’..!

Bheemla Nayak Collections: పవన్ కళ్యాణ్ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన ‘భీమ్లా’..!

  • March 4, 2022 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak Collections: పవన్ కళ్యాణ్ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన ‘భీమ్లా’..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటెర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించగా…. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంభాషణలు,స్క్రీన్ ప్లే ను అందించారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఆంధ్రలో టికెట్ రేట్ల ఇష్యు నడుస్తున్నప్పటికీ ఈ చిత్రం భారీగా కలెక్ట్ చేసింది.6 వ రోజున కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది. ఒకసారి 6 రోజుల కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 29.89 cr
సీడెడ్  9.62 cr
ఉత్తరాంధ్ర  6.75 cr
ఈస్ట్  5.02 cr
వెస్ట్  4.68 cr
గుంటూరు  4.80 cr
కృష్ణా  3.27 cr
నెల్లూరు  2.28 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 66.31 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  6.92 cr
ఓవర్సీస్ 11.47 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 84.70 cr

‘భీమ్లా నాయక్’ చిత్రానికి రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.110 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.84.7 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.25.3 కోట్ల షేర్ ను రాబట్టాలి. 7 వ రోజున కూడా ఈ చిత్రం రూ.1 కోటి వరకు షేర్ ను రాబట్టింది. ఇంకా మరో వీకెండ్ బ్యాలన్స్ ఉంది కాబట్టి.. ‘భీమ్లా’ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లు చాలానే ఉన్నాయి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

related news

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

trending news

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

39 mins ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

4 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

13 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

20 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

21 hours ago

latest news

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

19 mins ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

34 mins ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

1 hour ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version