Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అప్పుడు ముద్దన్న, ఆ ఇద్దరు ఇప్పుడు వద్దు అంటున్నారు..!

అప్పుడు ముద్దన్న, ఆ ఇద్దరు ఇప్పుడు వద్దు అంటున్నారు..!

  • January 20, 2020 / 07:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడు ముద్దన్న,  ఆ ఇద్దరు ఇప్పుడు వద్దు అంటున్నారు..!

పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ తో నేడు మూవీ మొదలెట్టేశారు. ఛార్మి విజయ్ పై క్లాప్ కొట్టగా పూరి కెమెరా పర్యవేక్షించారు. ఐతే ప్రచారం జరిగినట్టుగా ఫైటర్ అనే టైటిల్ ఎక్కడ వాడలేదు. కేవలం విజయ్ 10వ చిత్రం అన్నట్లుగానే పరిచయం చేశారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ కిక్ బాక్సర్ గా, ఫైటర్ గా కనిపిస్తారు అనేది వాస్తవం. కొద్దిరోజులు విజయ్ థాయిలాండ్ లో నిపుణులు సమక్షంలో యుద్ధం విద్యలు నేర్చుకొని వచ్చాడు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా స్టార్ కిడ్ జాన్వీ కపూర్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలో ఏక కాలంలో తెరకెక్కుతుంది. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హిందీ వర్షన్ కి నిర్మాతగా ఉన్నాడు. దీనితో జాహ్నవి ఈ చిత్రంలో నటించడం దాదాపు ఖాయమే అనుకున్నారు. ఐతే జాన్వీ నటించను అని తేల్చి చెప్పేశారట.

Vijay Devarakonda Puri Jagannadh Charmi

అలాగే కియారా అద్వానీ ని సంప్రదించగా ఆమె కూడా నో అనేశారట. జాన్వీ, కియారా, అలియా చాలా సందర్భాలలో విజయ్ ని ఒక రేంజ్ లో పొగిడేశారు. హ్యాండ్ సమ్, టాలెంటెడ్ అంటూ ప్రశంసలు కురిపించారు. తీరా పక్కన నటిస్తారా… అంటే మావల్ల కాదని తప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయమే అంతు పట్టడం లేదు. కరణ్ జోహార్ లాంటి బడా నిర్మాత నిర్మాణ భాగస్వామిగా ఉన్నా.. వీరు నో చెప్పాడం, ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి బాలీవుడ్ భామలు సౌత్ హీరోల ప్రక్కన చేయడానికి వెనుకాడతారు. కానీ పరిస్థితి మారింది. బాలీవుడ్ స్థాయికి మించిన చిత్రాలు టాలీవుడ్ లో వస్తున్నాయి. అయినా కొందరు హీరోయిన్స్ టాలీవుడ్ హీరోలంటే చిన్న చూపు చూస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dharma productions
  • #Director Puri Jagannadh
  • #Ismart Shankar
  • #janhvi kapoor
  • #Vijay Devarakonda

Also Read

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

related news

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

trending news

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

43 mins ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

4 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

5 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

9 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

23 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

3 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version