Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Balayya Babu: బాలయ్య మూవీకి పని చేస్తున్న బడా టెక్నీషియన్స్.. ఎక్కడా తగ్గట్లేదుగా!

Balayya Babu: బాలయ్య మూవీకి పని చేస్తున్న బడా టెక్నీషియన్స్.. ఎక్కడా తగ్గట్లేదుగా!

  • November 7, 2023 / 08:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: బాలయ్య మూవీకి పని చేస్తున్న బడా టెక్నీషియన్స్.. ఎక్కడా తగ్గట్లేదుగా!

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. వీర సింహారెడ్డి ఆఖండ భగవంత్ కేసరి వంటి వరుస బ్లాక్ బాస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక బాలకృష్ణ తన 109వ సినిమాని డైరెక్టర్ బాబి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ఎన్బికె 109 వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుంది.

ఇలా ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బాలయ్య సినిమా కోసం పుష్ప జైలర్ వంటి సూపర్ హిట్ సినిమాల టెక్నీషియన్లు పనిచేయబోతున్నారంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. బాలకృష్ణ ఇదివరకు సినిమాలన్నింటికీ కూడా ఎస్ఎస్ తమను సంగీతం అందించారు. అయితే బాబి దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ సినిమాకు మాత్రం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

బాలకృష్ణ (Balayya Babu) హీరోగా నటించిన లెజెండ్ సినిమాకి దేవిశ్రీ సంగీతం అందించారు. ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుందో మనకు తెలిసిందే. తాజాగా పుష్ప సినిమాతో మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నటువంటి దేవి శ్రీ ప్రసాద్ బాలయ్య సినిమా కోసం పనిచేస్తున్నారనే విషయం తెలియడంతో సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక డైరెక్టర్ బాబి దేవిశ్రీ కాంబినేషన్లో ఇదివరకు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా పుష్ప సినిమాకు సంగీతం అందించినటువంటి డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు.

తాజాగా రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాకు కార్తీక్ కన్నన్ ని సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ క్రమంలోనే కార్తీక్ కన్నన్ సైతం బాలయ్య 109 సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విధంగా బాలయ్య సినిమాకు సూపర్ హిట్ సినిమాలకు పని చేసినటువంటి టెక్నీషియన్లు పనిచేయబోతున్నారనే విషయం తెలియడంతో ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవరనాగ వంశీ నిర్మిస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

related news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

trending news

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

3 mins ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

2 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

3 hours ago
Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

5 hours ago
Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

21 hours ago

latest news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

24 hours ago
Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

1 day ago
Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version