Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పాపం రకుల్ కు ఈ దారి కూడా మూసుకుపోయింది…!

పాపం రకుల్ కు ఈ దారి కూడా మూసుకుపోయింది…!

  • April 28, 2020 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాపం రకుల్ కు ఈ దారి కూడా మూసుకుపోయింది…!

రకుల్ ప్రీత్ సింగ్ అతి తక్కువ టైములోనే రాంచరణ్,ఎన్టీఆర్ , అల్లు అర్జున్, మహేష్ బాబు, వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఇక మీడియం రేంజ్ హీరోలైన నాగ చైతన్య, సాయి తేజ్ వంటి హీరోల సరసన కూడా నటించేసింది. తమిళంలో కూడా ఈమె పెద్ద ఆఫర్లే దక్కించుకుంది. అయితే విజయాలు, ఈమెకు నటిగా ఆశించిన స్థాయిలో అయితే గుర్తింపు రాలేదు. పైగా అన్నీ గ్లామర్ పాత్రలే చేస్తూ వచ్చింది.

దీంతో ఈమెకు ఆఫర్లు తగ్గుతూనే వచ్చాయి. అందులోనూ ఈమె కోటి పారితోషికానికి తక్కువ అయితే సినిమా ఒప్పుకోదు అనే రూమర్ కూడా ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈమెకు మరో పెద్ద సమస్య వచ్చి పడింది. విషయం ఏమిటంటే… ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా థియేటర్ లతో సహా అన్నీ మూతపడ్డాయి. షూటింగ్ లు నిలిచిపోయాయి. రకుల్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి కాలేదు. కొత్త సినిమాలు మొదలుకాలేదు. దాంతో ఈమెకు సినిమాల ద్వారా వచ్చే రాబడి ప్రస్తుతానికి లేదు.

Big trouble for Rakul Preet Singh1

మరోపక్క ఈమె ‘F45’ జిమ్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మరియు వైజాగ్ లలో ఈ బిజినెస్ ను మొదలు పెట్టింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా గత 45 రోజుల నుండీ ఇవి మూతపడ్డాయి. దాంతో వీటి మైన్టెనెన్స్ అలాగే ఎంప్లాయిస్ జీతాలు వంటివి రకుల్ పే చేయాల్సిందే. ఇలా.. అటు రాబడి లేకుండానే ఖర్చులు కూడా రకుల్ కు ఎక్కువైపోయినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rakul Preet
  • #Actor Rakul Preet Singh
  • #Actress Rakul Preet
  • #Actress Rakul Preet Singh
  • #Rakul

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

30 mins ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

13 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

14 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version