రవి నుంచి లహరి వరకు.. 19 మంది కంటెస్టెంట్స్ వీక్లీ రెమ్యునరేషన్

బిగ్ బాస్ సీజన్ 5 రెండు వారాలు విజయవంతంగా పూర్తిచేసుకుని మూడవ వారం లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక మొదటి రెండు వారాల్లో ఇద్దరు మహిళలే ఎలిమినెట్ అయ్యారు. లేడి ఫైర్ బ్రాండ్స్ సరయు, ఉమాదేవి హౌస్ లో నుంచి వెళ్లి పోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అనే విషయంలో ఇప్పటివరకు కేవలం కొన్ని ఊహాగానాలు మాత్రమే వచ్చాయి. ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరికి వారానికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనే వివరాల్లోకి వెళితే..

షణ్ముఖ్ జస్వంత్ – వారానికి 3 నుంచి 4 లక్షలు

యాంకర్ రవి – వారానికి 3 నుంచి 4 లక్షలు

ఆనీ మాస్టర్ – వారానికి 2 నుంచి 3 లక్షలు

లోబో – వారానికి 2 నుంచి 3 లక్షలు

శ్రీరామచంద్ర – వారానికి 1 నుంచి 2 లక్షలు

ఆర్టిస్ట్ ప్రియ – వారానికి 1 నుంచి 2 లక్షలు

లహరి షరీ – వారానికి 1 నుంచి 2 లక్షలు

ఉమాదేవి – వారానికి 1 నుంచి 2 లక్షలు

సిరి – వారానికి 1 నుంచి 2 లక్షలు

మానస్ – వారానికి 1 నుంచి 2 లక్షలు

శ్వేతా వర్మ – వారానికి 80వేల నుంచి ఒక లక్ష

RJ కాజల్ – వారానికి 80వేల నుంచి ఒక లక్ష

జెస్సి – వారానికి 80వేల నుంచి ఒక లక్ష

నటరాజ్ – వారానికి 60వేల నుంచి 80 వేల వరకు

విశ్వ – వారానికి 60వేల నుంచి 80 వేల వరకు

ప్రియాంక సింగ్ – వారానికి 60వేల నుంచి 80 వేల వరకు

సన్నీ – వారానికి 60వేల నుంచి 80 వేల వరకు

సరయు – వారానికి 60వేల నుంచి 80 వేల వరకు

హామీదా – వారానికి 60వేల నుంచి 80 వేల వరకు

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus