Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Bigg Boss 5 Telugu: క్వారంటైన్‌కి వెళ్తున్న బిగ్‌బాస్‌ కంటెంస్టెంట్లు వీళ్లే!

Bigg Boss 5 Telugu: క్వారంటైన్‌కి వెళ్తున్న బిగ్‌బాస్‌ కంటెంస్టెంట్లు వీళ్లే!

  • August 27, 2021 / 08:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: క్వారంటైన్‌కి వెళ్తున్న బిగ్‌బాస్‌ కంటెంస్టెంట్లు వీళ్లే!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5కు రంగం సిద్ధమైంది. వచ్చే నెల ఐదు నుండి బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ను స్టార్ట్‌ చేయబోతున్నారు. ఈ మేరకు టీమ్‌ ప్రచారం ప్రారంభించింది. కరోనా పరిస్థితుల వల్ల ఈ ఏడాది కూడా చాలా జాగ్ర్తతలు తీసుకుని నిర్వహించబోతున్నారు. దీంతో బిగ్‌బాస్‌ షోకు ఎంపికైన, బ్యాకప్‌ లిస్ట్‌లో ఉన్న వాళ్లను క్వారంటైన్‌కి పంపించాలని బిగ్‌బాస్‌ టీమ్‌ నిర్ణయించింది. ఈ మేరకు సుమారు నగరంలోని వివిధ ప్రాంతాల్లో బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్స్‌ను క్వారంటైన్‌లో పెట్టారని తెలుస్తోంది.

టీవీ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే… 21 మంది కచ్చితంగా చెప్పలంటే 22 మందిని క్వారంటైన్‌లో ఉంచారని భోగట్టా. ఎవరెవరు బిగ్‌బాస్‌ క్వారంటైన్‌లో ఉన్నారంటే…

* రవి, యాంకర్‌

Anchor Ravi got cheated by his close friend1

* పడాల జశ్వంత్‌, నటుడు

* సిరి హన్మంత్‌, నటి

* షణ్ముణ్‌ జశ్వంత్‌, యూట్యూబ్‌ స్టార్‌

* శ్వేత వర్మ, నటి

* లహరి శ్రీ, నటి

* ఆనీ మాస్టర్‌, కొరియోగ్రాఫర్‌

* వీజే సన్నీ,నటుడు

* ప్రియాంక సింగ్‌, నటి

* ఆర్‌జే కాజల్‌, యూట్యూబర్‌

* లోబో, యాక్టర్‌

* ప్రియ, సీనియర్‌ నటి

* మానస్‌, నటుడు

* ఉమాదేవి, సీరియల్‌ నటి

* దీపక్‌ సరోజ్‌, నటుడు

వీళ్లు కాకుండా బ్యాకప్‌ కోసం మరికొంతమంది బిగ్‌బాస్‌ టీమ్‌ సిద్ధం చేసిందట. వారు కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారని సమాచారం.

* వర్షిణి, యాంకర్‌

* పూనమ్‌ బజ్వా, నటి

Poonam Bajwa,Poonam Bajwa New Stills,Poonam Bajwa Photoshoot

* విశ్వ, నటుడు

* ఆట సందీప్‌ అతని భార్య జ్యోతిరాజ్‌

* సరయు, యూట్యూబర్‌

* నటరాజ్‌ మాస్టర్‌, కొరియోగ్రాఫర్‌

* ప్రియాంక రామన్‌, నటి

వీరిలో 16 మంది తొలి రోజు బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెడతారని అంటున్నారు. తర్వాత ముగ్గురు వరకు వైల్డ్‌ కార్డు ద్వారా ఎంటర్‌ అవుతారని సమాచారం. అయితే ఈసారి అలాంటి ఆలోచన లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. మొత్తంగా తొలి రోజే 20 మందిని ఇంట్లోకి పంపిస్తారనే వార్తలూ వస్తున్నాయి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Bigg boss
  • #Bigg Boss Teluggu
  • #Bigg Boss Teluggu5
  • #nagarjuna

Also Read

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

related news

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

22 mins ago
Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

18 hours ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

19 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

19 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

21 hours ago

latest news

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

22 hours ago
Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

2 days ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

2 days ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version