Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Bigg Boss 5 Telugu: ‘బిగ్ బాస్5’ ప్రీమియర్ కు షాకింగ్ టి.ఆర్.పి రేటింగ్..!

Bigg Boss 5 Telugu: ‘బిగ్ బాస్5’ ప్రీమియర్ కు షాకింగ్ టి.ఆర్.పి రేటింగ్..!

  • September 16, 2021 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ‘బిగ్ బాస్5’ ప్రీమియర్ కు షాకింగ్ టి.ఆర్.పి రేటింగ్..!

‘బిగ్ బాస్5’ సెప్టెంబర్ 5న ఘనంగా ప్రారంభమైంది. సీజన్ 4 కంటే కూడా ఈసారి కాస్త జనాలకు తెలిసిన సెలబ్రిటీలను కంటెస్టెంట్ లుగా తీసుకువచ్చారు. 19 మంది కంటెస్టెంట్ లతో ‘బిగ్ బాస్5’ ప్రారంభమైంది.అదిరిపోయే పెర్ఫార్మన్స్ లతో ఒక్కో కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చారు. నాగ్ వాళ్ళను రిసీవ్ చేసుకున్న తీరు కూడా మరింత ఆకర్షణీయంగా నిలిచింది. ప్రీమియర్ ఎపిసోడ్ కు గతంలో కంటే ఈసారి కాస్త ఎక్కువే ఖర్చుపెట్టారు ‘బిగ్ బాస్5’ నిర్వాహకులు.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ప్రీమియర్ కోసం వాళ్ళు ఏకంగా రూ.2.5 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. అంటే కంటెస్టెంట్ ల మెకోవర్లకు, వాళ్ళ క్వారెంటైన్ ఖర్చులు ఇవన్నీ కలుపుకుని అనమాట.ఇక ఆ ప్రీమియర్ కు కూడా మంచి టి.ఆర్.పి రేటింగే నమోదయ్యింది. ‘బిగ్ బాస్5’ ప్రీమియర్ కు 15.7 టి.ఆర్.పి రేటింగ్ నమోదయ్యింది. అయితే గత సీజన్లతో పోలిస్తే ఇది తక్కువ టి.ఆర్.పి రేటింగే కానీ తీసి పారేసే టి.ఆర్.పి రేటింగ్ కాదు. ఒకసారి ఇప్పటి వరకు ‘బిగ్ బాస్’ రియాలిటీ షో టి.ఆర్.పి రేటింగ్ లను గమనిస్తే :

బిగ్ బాస్ సీజన్ 1 కి : 16.8 టి.ఆర్.పి రేటింగ్

బిగ్ బాస్ సీజన్ 2 కి : 15.05 టి.ఆర్.పి రేటింగ్

బిగ్ బాస్ సీజన్ 3 కి : 17.92 టి.ఆర్.పి రేటింగ్

బిగ్ బాస్ సీజన్ 4 కి : 18.5 టి.ఆర్.పి రేటింగ్

బిగ్ బాస్ సీజన్ 5 కి : 15.7 టి.ఆర్.పి రేటింగ్

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Star Maa

Also Read

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

related news

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

trending news

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

3 hours ago
‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

4 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

20 hours ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

22 hours ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

1 day ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

1 day ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version