Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7..ఈసారి ఎంటర్టైన్మెంట్ 7 రేట్లు ఉండబోతుంది!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7..ఈసారి ఎంటర్టైన్మెంట్ 7 రేట్లు ఉండబోతుంది!

  • July 13, 2023 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7..ఈసారి ఎంటర్టైన్మెంట్ 7 రేట్లు ఉండబోతుంది!

బుల్లితెర పై సంచలనం సృష్టించిన బిగ్ బాస్ రియాలిటీ షో సరికొత్త సీజన్స్ కోసం ప్రతీ ఏడాది ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూసే సంగతి అందరికీ తెలిసిందే. గత సీజన్ భారీ అంచనాల నడుమ టెలికాస్ట్ అయ్యి , డిజాస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ప్రసారమైన ఏ సీజన్ కూడా ఆడియన్స్ కి అన్యాయమైన ఎలిమినేషన్స్ అని అనిపించలేదు. మొట్టమొదటిసారి సీజన్ 6 పై అలాంటి భావన కలిగింది , అందుకే ఆ సీజన్ ఫ్లాప్ అయ్యింది.

గత సీజన్ లో జరిగిన తప్పిదాలను సరి చేసుకుంటూ ఈ సీజన్ లో మళ్ళీ అలాంటి పొరపాట్లు జరగకుండా స్టార్ మా యాజమాన్యం కఠినమైన జాగ్రత్తలు చేపట్టింది. ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు అట. రీసెంట్ గానే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో ని షూటింగ్ కూడా చేశారట. ఇది ఇలా ఉండగా ఈ సీజన్ కి సంబంధించి ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియా లో కొన్ని పేర్లు ప్రచారం అవుతున్నాయి.

ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాము. సీరియల్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న అమర్ దీప్ ఈ సీజన్ తన భార్య తేజస్విని తో కలిసి పాల్గొనబోతున్నాడట. ఇది దాదాపుగా ఎప్పుడో ఖరారు అయ్యింది, ఇక బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ నోయెల్ కూడా మరోసారి ఈ సరికొత్త సీజన్ లో విడాకులు తీసుకున్న తన భార్య ఈస్టర్ తో కలిసి హాజరు కాబోతున్నాడు అట.

కార్తీక దీపం సీరియల్ లో లేడీ విలన్ గా ఒక రేంజ్ లో పాపులారిటీ ని సంపాదించుకున్న శోభా శెట్టి కూడా ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్టు సమాచారం. అలాగే ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియా , సాయి రోనాక్ , సిద్దార్థ్ వర్మ, సాకేత్ కొమండూరి ,ఢీ పండు,నిఖిల్,మహేష్ బాబు కాళిదాసు,జబర్దస్త్ అప్పారావు, మోహన శోభరాజు. ఈ లిస్ట్ (Bigg Boss 7 Telugu) దాదాపుగా ఖరారు అయ్యినట్టు సమాచారం.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Telugu
  • #Bigg Boss Telugu 7
  • #nagarjuna
  • #Sravani

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

4 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

21 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

24 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

3 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

22 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

23 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version