Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Biker: ఫారిన్‌ రేసర్లు.. షూటింగ్‌లో దెబ్బలు.. ‘బైకర్‌’ కష్టాలు విన్నారా?

Biker: ఫారిన్‌ రేసర్లు.. షూటింగ్‌లో దెబ్బలు.. ‘బైకర్‌’ కష్టాలు విన్నారా?

  • March 23, 2026 / 05:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Biker: ఫారిన్‌ రేసర్లు.. షూటింగ్‌లో దెబ్బలు.. ‘బైకర్‌’ కష్టాలు విన్నారా?

మోటో క్రాస్‌.. రేసింగ్‌ క్రీడల గురించి అవగాహన ఉన్నవారికి తప్ప మిగిలిన వారికి ఈ పేరు కొత్త. బైక్‌ రేసుల గురించి తెలిసిన వారికి కూడా కొంతమందికి దీని గురించి తెలియదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి కాన్సెప్ట్‌ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు శర్వానంద్‌ – అభిలాష్‌ రెడ్డి. అదే ‘బైకర్‌’. మొన్న సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల వల్ల వాయిదాపడి వచ్చే నెల రిలీజ్‌ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు సినిమా టీమ్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆ వీడియో చూసిన ప్రేక్షకులు చిన్నపాటి షాక్‌ అయ్యారు.

Biker

దానికి కారణం ఇప్పటివరకూ ఇండియన్‌ స్క్రీన్‌పై ఇలాంటి సినిమా ఎవరూ చేయలేదు.. ఎవరూ తీయలేదు.. కాబట్టి ఎవరూ చూడలేదు.. కూడా. ఈ మాట మేం మాత్రమే అంటున్నది కాదు. ఆ సినిమా హీరో శర్వానంద్‌ కూడా ఇదే మాట అంటున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో శర్వానంద్‌ మాట్లాడుతూ సినిమా గురించి పడ్డ కష్టం, శ్రమ గురించి వివరంగా వెల్లడించారు. ఇలాంటి స్క్రిప్ట్‌లు రాయించి, నిర్మాత సెట్‌లో ఉండి పని చేయిస్తేనే మంచి సినిమాలు వస్తాయి అని అన్నారు. నిర్మాతలు మంచి కథలు ఎంపిక చేసి, బడ్జెట్‌లో సినిమాలు తీస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. హీరోలుగా మేమే కాదు, అందరూ బాగుంటారు అని చెప్పారు.

Sharwanand Biker Movie Glimpse Review

ఇక ఈ సంక్రాంతికి చెప్పి మరీ హిట్‌ కొట్టానని, ఇప్పుడు మరోసారి చెబుతున్నా. ‘బైకర్‌’ సినిమా బంపర్‌ హిట్ అవుతుందన్నారు. ఇలాంటి కథల్లో యాక్షన్‌ సీక్వెన్స్‌ చేయడం సులభం కాదు. చాలా మందికి దెబ్బలు తగిలాయి. మేం పడిన కష్టం మేకింగ్‌ వీడియోల్లో చూస్తారు. మన తెలుగు కుర్రాడు అభిలాష్‌ మంచి సినిమా తీశారని అందరూ గర్వంగా చెప్పుకొంటారు అని అన్నారు శర్వానంద్‌.

సినిమాలోని రేసింగ్‌ సన్నివేశాలన్నీ ఇండోనేషియాలోని ఒక ఐల్యాండ్‌లో షూట్‌ చేశామని చెప్పారు దర్శకుడు. ఈ కథ కోసం నిర్మాతలు ఏది అడిగితే అది ఇచ్చారని, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ నుండి 50 మందికిపైగా రేసర్లను రప్పించారని అభిలాష్‌ తెలిపారు. ఈ సినిమా కాన్సెప్ట్ చూసి కొంతమంది హాలీవుడ్‌ సినిమా ‘ఎఫ్‌1’తో పోలుస్తున్నారని.. అది మాకు సంతోషమేనని అన్నారు. అయితే, ‘ఎఫ్‌1’ సినిమా రిలీజ్‌ అయ్యేసరికి తమ సినిమా సగానికిపైగా పూర్తయిందని తెలిపారు.

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bikefr
  • #sharwanand

Also Read

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

related news

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

trending news

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

20 mins ago
Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

8 hours ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

9 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

18 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

19 hours ago

latest news

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

1 day ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version