Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రాజమౌళి ఎదుగుదలకు అడ్డుపడుతున్న వారెవరు?

రాజమౌళి ఎదుగుదలకు అడ్డుపడుతున్న వారెవరు?

  • November 28, 2016 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి ఎదుగుదలకు అడ్డుపడుతున్న వారెవరు?

మనం ఎన్నో అద్భుత చిత్రాలను తీసినప్పటికి టాలీవుడ్ అంటే హాలీవుడ్ వారికే కాదు బాలీవుడ్, కోలీవుడ్ వారికీ చులకనే. నార్త్ ఇండియా వారికి సౌత్ ఇండియన్ ఫిల్మ్ అంటే తమిళ చిత్రమనే గుర్తింపు ఉంది. ఆ అపోహాలను దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒకే ఒక్క సినిమాతో పటాపంచలు చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా తెరకెక్కించిన బాహుబలి చరిత్ర సృష్టించింది. జాతీయ అవార్డు దక్కించుకుని ఇండియాలోని  అన్ని చిత్ర పరిశ్రమల వారి చూపు టాలీవుడ్ పై పడేలా చేసింది. బాలీవుడ్ లో డైరక్ట్ హిందీ చిత్రానికి సమానంగా వసూళ్లను రాబట్టి తెలుగువాడి ప్రతిభను నిరూపించింది. అంతేకాదు ఈ మూవీకి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ కి ఉన్న క్రేజ్ చూసి కొంతమంది బాలీవుడ్ దర్శకులు జీర్ణించుకులేక పోతున్నారు.

జక్కన్న తో సినిమా తీయాలని ఆశపడుతున్న నిర్మాతలను వారు పనికట్టుకొని అడ్డుపడుతున్నారు. రాజమౌళి స్థాయి టాలీవుడ్ మాత్రమే, అతని బాలీవుడ్ చిత్రం తీసే స్థాయి లేదని ప్రచారం చేస్తున్నారంట. ఈ విషయం దర్శకధీరుడు చెవిన పడేసరికి ఆవేశం ఆపుకోలేకపోయారు. బాలీవుడ్ లో కొంతమంది చెత్త దర్శకులు ఉన్నారని చెప్పారంట. ఈ మాటలకు వారు మరింత కోపం తెచ్చుకుని జక్కన్న బాలీవుడ్ లో అడుగుపెట్టకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకధీరుడిని ఎవరూ ఆపలేరన్న సంగతి ఆ అజ్ఞానులకు ఆయన సినిమాలే సమాధానం చెబుతాయని తెలుగు సినీ ప్రముఖులు భావిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Director Sanjay Leela Bhansali
  • #karan johar
  • #Prabhas
  • #Rajamouli

Also Read

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

related news

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

trending news

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

30 mins ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

4 hours ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

1 day ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

6 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

7 hours ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version