Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » తెలుగు చిత్రాల్లో కనిపించిన బాలీవుడ్ హీరోయిన్స్

తెలుగు చిత్రాల్లో కనిపించిన బాలీవుడ్ హీరోయిన్స్

  • March 14, 2018 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు చిత్రాల్లో కనిపించిన బాలీవుడ్ హీరోయిన్స్

నటనకు భాషా బేధం లేదు. పాత్రకు తగ్గ న్యాయం చేస్తే ప్రేక్షకుడు నటీనటుల్ని తమవారిగా భావిస్తారు. అలా తమ అందం, అభినయంతో బాలీవుడ్ భామలు తెలుగు చిత్రాల్లో నటించి అభినందనలు అందుకున్నారు. తెలుగు వారిని అలరించిన బాలీవుడ్ హీరోయిన్స్ పై ఫోకస్…

కాజల్ అగర్వాల్ Kajalటాలీవుడ్ యువరాణిగా ముద్ర వేసుకున్న కాజల్ అగార్వల్ తొలి సారి హిందీలో “క్యూన్ హో గయా నా” చిత్రంలో వివేక్ ఒబెరాయ్ సరసన నటించింది. ఆ తర్వాత తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో అడుగుపెట్టి అందరి మనసులు గెలుచుకుంది.

తమన్నా భాటియా Tamannaమిల్క్ బ్యూటీ తమన్నా “చాంద్ సా రోషన్ చెహ్రా( 2005 )” అనే హిందీ చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించింది. అదే సంవత్సరం “శ్రీ” సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ అయింది.

జెనీలియా డిసౌజాGeneliaబబ్లీ బ్యూటీ జెనీలియా డిసౌజా తుఝే మేరీ కసం (2003 ) అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రవేశించింది. అదే సంవత్సరం తెలుగులో సత్యం సినిమాతో అడుగుపెట్టింది. ఆ మూవీ హిట్ కావడంతో తెలుగులో అనేక చిత్రాలు చేసింది.

సోనాలి బింద్రే Sonali Bindreహిందీలో దాదాపు 30 సినిమాలు చేసిన తర్వాత సోనాలి బింద్రే తెలుగులోకి వచ్చింది. మహేష్ బాబు మురారి సినిమాతో వచ్చి తెలుగువారి మనసులో స్థానం సంపాదించుకుంది.

అమీషా పటేల్ Amisha Patel“కహో నా ప్యార్ హాయ్” అనే సినిమాతో అమీషా పటేల్ బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించింది. పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో తెలుగులో ప్రవేశించింది. 2000 లో రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయి రెండు పరిశ్రమల్లో భారీ అవకాశాలను తెచ్చి పెట్టాయి.

బిపాషా బసు Bipasa Basuఅజ్నాబీ (2001 ) అనే హిందీ మూవీలో హీరోయిన్ గా తొలి అవకాశం అందుకున్న బిబాసా బసు.. టక్కరి దొంగ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ హిట్ కాకపోవడంతో ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగు చిత్రాలవైపు చూడలేదు.

నమ్రత శిరోద్కర్ Bipasa Basuమహేష్ బాబు తో కలిసి వంశీ సినిమాలో నటించడానికి ముందు నమ్రత బాలీవుడ్ లో పది కంటే ఎక్కువ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇక మహేష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు గుడ్ బై చెప్పింది.

ప్రియాంక చోప్రా Priyanka Chopraఅందాల సుందరి ప్రియాంక చోప్రా బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కలిసి తుఫాన్ సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది. ఆ తర్వాత భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్న తెలుగు చిత్రాలకు సైన్ చేయలేదు.

శిల్పా శెట్టి Shilpa Shettyపొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి బాలీవుడ్ లో అల్లాడించింది. విక్టరీ వెంకటేష్ సాహసవీరుడు సాగర కన్య సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మోహన్ బాబు, నాగార్జున, బాలకృష్ణలతో కలిసి నటించింది.

ప్రీతి జింతా Preeti Jinthaప్రేమంటే ఇదేరా సినిమాతో ప్రీతి జింతా తెలుగువారిని ఆకట్టుకుంది. రాజా కుమారుడు సినిమాలోనూ మహేష్ తో రొమాన్స్ చేసింది. కానీ ఆ తర్వాత తెలుగువారికి మొహం చాటేసింది.

కత్రినా కైఫ్ Katrina Kaifకైపెక్కే చూపులు విసిరే కత్రినా కైఫ్ మల్లీశ్వరి సినిమాలో యువరాణిగా పరిచయం చేసుకుంది. ఆ తర్వాత అల్లరి పిడుగు సినిమాలో బాలకృష్ణతో స్టెప్పులు వేసి.. బాలీవుడ్ లో బిజీ అయిపోయింది.

మనీషా కొయిరాలా Manisha Koiralaబాలీవుడ్లో మంచి పేరుతెచ్చుకున్న తర్వాత మనీషా కొయిరాలా కోలీవుడ్ లోకి వచ్చింది. ఆ తర్వాత తెలుగులో క్రిమినల్ మూవీ ద్వారా అడుగుపెట్టి ఆకట్టుకుంది.

సిమ్రాన్ బగ్గా Simran baggaఅబ్బాయిగారి పెళ్లి సినిమాతో సిమ్రాన్ తెలుగులోకి వచ్చింది. అప్పటికే ఆమె ఐదు హిందీ చిత్రాలను చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా అవకాశాలు రావడంతో బాలీవుడ్ కంటే దక్షిణాది భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preetపంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ మొదట కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. కెరటం అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తక్కువకాలంలోనే టాప్ హీరోయిన్ అయింది. ఇప్పుడు హిందీలో సినిమాలు చేస్తోంది.

శ్రద్ధ కపూర్ Shraddha Kapoorబాలీవుడ్ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్ శ్రద్ధ కపూర్. ఈమె హిందీలో ఇప్పటికే 15 చిత్రాల్లో నటించి మెప్పించింది. తొలిసారిగా ప్రభాస్ సాహో సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయం కాబోతోంది.

వీరు మాత్రమే కాకుండా శృతి హాసన్, రవీనా టాండన్, నేహా ధూపియా, నేహా శర్మ, సారా -జాన్, అయేషా టకియా, అమ్రిత రావు, దివ్య భారతి, ఊర్మిళ మటోండ్కర్, వాణి కపూర్, యామి గౌతమ్, అవికా గోర్, స్నేహ ఉల్లాల్ వంటి తారలు కూడా తెలుగులో నటించి అలరించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #amisha patel
  • #Bipasha Basu
  • #Genelia
  • #Kajal Aggarwal
  • #Katrina Kaif

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

తమిళ కంటెంట్ మూవీ సంచలనం.. తెలుగు డబ్బింగ్ రైట్స్‌పై హై డిమాండ్!

తమిళ కంటెంట్ మూవీ సంచలనం.. తెలుగు డబ్బింగ్ రైట్స్‌పై హై డిమాండ్!

ఆమెకు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా.. హై డిమాండ్!

ఆమెకు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా.. హై డిమాండ్!

Tourist Family Review in Telugu: టూరిస్ట్ ఫ్యామిలీ  సినిమా రివ్యూ & రేటింగ్!

Tourist Family Review in Telugu: టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా రివ్యూ & రేటింగ్!

SSMB 29 : నెల జీతాలకి పనిచేస్తున్న రాజమౌళి- మహేష్..!

SSMB 29 : నెల జీతాలకి పనిచేస్తున్న రాజమౌళి- మహేష్..!

Rajamouli: నెంబర్ వన్ గేమర్ తో జక్కన్న.. మహేష్ సినిమా కోసమేనా?

Rajamouli: నెంబర్ వన్ గేమర్ తో జక్కన్న.. మహేష్ సినిమా కోసమేనా?

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

2 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

3 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

3 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

1 day ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago

latest news

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

31 mins ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

1 hour ago
ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

2 hours ago
Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

4 hours ago
Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version