Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Boyapati Srinu: పవర్ స్టార్ OG సక్సెస్ పై బోయపాటి కామెంట్స్….!

Boyapati Srinu: పవర్ స్టార్ OG సక్సెస్ పై బోయపాటి కామెంట్స్….!

  • November 29, 2025 / 02:49 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Boyapati Srinu: పవర్ స్టార్ OG సక్సెస్ పై బోయపాటి కామెంట్స్….!

టాలీవుడ్ మాస్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ది ఒక ప్రత్యేకమైన స్టైల్. రవితేజ హీరోగా నటించిన ‘భద్ర’ సినిమాతో డైరెక్టర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన బోయపాటి శ్రీను, ఒక దానికి మించిన ఒక హై యాక్షన్ మాస్ ఎంటెర్టైనెర్స్ ని డెలివర్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ముఖ్యంగా బోయపాటి సినిమాలలో నందమూరి నటసింహం బాలయ్య బాబుతో తీసిన చిత్రాలకు ప్రేక్షకుల దగ్గర నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

Boyapati Srinu

బోయపాటి-బాలయ్య కాంబో అంటేనే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే పేరు పడిపోయింది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన “అఖండ2″ చిత్రం, వచ్చే నెల 5వ తారీఖున (డిసెంబర్ 5న) 2025 విడుదల కు రెడీగా ఉంది. ఈ మూవీని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ” ఈ మధ్యనే పవర్ స్టార్ OG మూవీ రిలీజ్ అయ్యి, ఘనవిజయం సాధించటం చాలా హర్షించదగ్గనున్న విషయమని చెప్పాడు.

is OG behind Kantara Chapter 1 ticket price hike

ఇంకా సంక్రాంతికి రిలీజ్ అవనున్న ప్రభాస్ ‘రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలు కూడా మంచి హిట్లు కొట్టాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. మన అఖండ 2 కూడా మంచి విజయం సాదిస్తుందని నమ్మకం ఉందని, ఇండస్ట్రీలో అందరి సినిమాలు మంచిగా ఆడాలని , అప్పుడే ఇండస్ట్రీ నుంచి కొత్త కథలు వస్తాయని చెప్పుకొచ్చారు.

 స్వామి దీక్షలో పరవశించి పోతున్న వరుణ్ సందేశ్…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Akhanda 2
  • #Balakrishna
  • #Boyapati Srinu
  • #Nandamuri Balakrishna

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

15 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

30 mins ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

2 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version