Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Boyapati Srinu, Pawan Kalyan: పవన్ ను బోయపాటి శ్రీను లైన్ లో పెట్టారా?

Boyapati Srinu, Pawan Kalyan: పవన్ ను బోయపాటి శ్రీను లైన్ లో పెట్టారా?

  • December 31, 2021 / 04:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Boyapati Srinu, Pawan Kalyan: పవన్ ను బోయపాటి శ్రీను లైన్ లో పెట్టారా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను ఊరమాస్ సినిమాలను తెరకెక్కిస్తూ టాక్ తో సంబంధం లేకుండా విజయాలను అందుకున్నారు. అఖండ సినిమాతో బోయపాటి శ్రీను ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. అదే సమయంలో ఈతరం డైరెక్టర్లలో సీనియర్ హీరోలను హ్యాండిల్ చేసి సక్సెస్ సాధించగల దర్శకుడిగా బోయపాటి శ్రీనుకు పేరుంది. బోయపాటి బన్నీ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ తెరకెక్కాల్సి ఉంది. అయితే పుష్ప పార్ట్2 షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం

ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. అయితే బోయపాటి శ్రీను పవన్ తో ఒక సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డారని పవన్ కోసం బోయపాటి శ్రీను అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని బోగట్టా. అయితే వైరల్ అవుతున్న ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే పవన్ లేదా బోయపాటి శ్రీను స్పందించే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. పవన్ బోయపాటి శ్రీను స్క్రిప్ట్ కు ఓకే చెప్పినా ఈ ప్రాజెక్ట్ వెంటనే పట్టాలక్కే అవకాశం లేదు.

త్వరలో ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి త్వరలో అధికారికంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఫుల్ లెంగ్త్ మాస్ రోల్స్ లో ఎక్కువగా నటించలేదు. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే బాగుంటుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. బోయపాటి శ్రీను కథలు రొటీన్ గానే ఉన్నప్పటికీ కథనం మాత్రం కొత్తగా ఉండటంతో సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి. అయితే వరుసగా విజయాలను సొంతం చేసుకోవడంలో బోయపాటి శ్రీను ఫెయిల్ అవుతున్నారు.

అఖండ సక్సెస్ బోయపాటి శ్రీను కెరీర్ కు ఉపయోగపడుతుందో లేదో చూడాల్సి ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. పవన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డైరెక్టర్లు చాలామంది ఉండటంతో బోయపాటి శ్రీనుకు ఛాన్స్ దక్కడం కష్టమేనని కొంతమంది భావిస్తున్నారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Bheemla Nayak
  • #Boyapati Srinu
  • #pawan kalyan

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

15 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

16 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

16 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

16 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

16 hours ago

latest news

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

2 mins ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

17 mins ago
Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

33 mins ago
NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

5 hours ago
Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version