Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » Brahmastra Tickets: పర్వాలేదనిపిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ అడ్వాన్స్ బుకింగ్స్..!

Brahmastra Tickets: పర్వాలేదనిపిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ అడ్వాన్స్ బుకింగ్స్..!

  • September 3, 2022 / 06:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmastra Tickets: పర్వాలేదనిపిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ అడ్వాన్స్ బుకింగ్స్..!

2022 బాలీవుడ్ కు ఏమాత్రం కలిసి రావడం లేదు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ ‘భూల్ బులాయ2’ ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాలు తప్ప మిగిలినవన్నీ నిరాశపరిచాయి. అక్కడ విజయకేతనం ఎగరేసిన సినిమాలు కూడా సౌత్ సినిమాలే ఎక్కువ ఉండడం గమనార్హం. ‘ఆర్.ఆర్.ఆర్’ ‘కె.జి.ఎఫ్ 2’ ‘మేజర్’ ‘విక్రమ్’ ‘కార్తికేయ2’ వంటి చిత్రాలు అక్కడ మంచి విజయాన్ని సాధించాయి.ఇటీవల రిలీజ్ అయిన ‘లైగర్’, నిన్న రిలీజ్ అయిన ‘సీతా రామం’ చిత్రాలు కూడా మంచి టాక్ ను సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించే విధంగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి.

అయితే అక్కడి స్టార్ హీరోల సినిమాలు అన్నీ చతికిల పడ్డాయి అన్న సంగతి తెలిసిందే. 5,6 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఆమిర్ ఖాన్ కూడా ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు. అయితే ఎట్టకేలకు బాలీవుడ్ కాస్త కోలుకున్నట్టే కనిపిస్తుంది. సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతున్న ‘బ్రహ్మాస్త్ర’ అడ్వాన్స్ బుకింగ్స్ తాజాగా ఓపెన్ అవ్వగా.. అవి పర్వాలేదు అనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి సంబంధించి 11,558 టికెట్లు బుక్ అయినట్లు తెలుస్తుంది.

నిజంగా ఇది శుభ పరిణామం అని చెప్పాలి.ఇంకా చాలా చోట్ల బుకింగ్స్ ఓపెన్ అవ్వాల్సి ఉంది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని రాజమౌళి సమర్పిస్తుండగా.. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. రణ్‌భీర్ క‌పూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వహించాడు.

అలియా భ‌ట్ హీరోయిన్‌ గా నటిస్తుండగా స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లో ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ కూడా పాల్గొని చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Brahmastra
  • #nagarjuna
  • #Prabhas
  • #Rajamouli

Also Read

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

related news

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

trending news

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

18 hours ago
Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

19 hours ago

latest news

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

11 hours ago
Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

18 hours ago
Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

19 hours ago
Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

22 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version