Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » భారీ ధరకు ‘బ్రహ్మోత్సవం’ శాటిలైట్ హక్కులు..!

భారీ ధరకు ‘బ్రహ్మోత్సవం’ శాటిలైట్ హక్కులు..!

  • May 16, 2016 / 01:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారీ ధరకు ‘బ్రహ్మోత్సవం’ శాటిలైట్ హక్కులు..!

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రం మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. ఈ చిత్ర శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. జిటి‌వి వారు దాదాపు రూ.11.2 కోట్లకు ఈ చిత్ర శాటిలైట్ హక్కులను కొనుగోలు చేశారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

గతంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్ర శాటిలైట్ హక్కులను కూడా వీరే కొనుగోలు చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణతోనే తాజాగా ఈ చిత్రాన్ని భారీ ధరకు జి‌టి‌వి వారు కొనుగోలు చేశారని అంటున్నారు. పి‌వి‌పి సినిమా పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీతలు జంటగా నటిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmotsavam Movie
  • #Kajal Aggarwal
  • #Mahesh Babu
  • #Samantha
  • #Srikantha Addala

Also Read

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

related news

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

18 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

18 hours ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

18 hours ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

19 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

2 hours ago
Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago
Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

22 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version