టాలీవుడ్ బాద్షా యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. అదే క్రమంలో ఈ సినిమా కొనుగోలు చేసుకున్న బయ్యర్స్ అందరు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు…అయితే తోలి రెండు వారాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన యంగ్ టైగర్ మెల్లగా వెనుక పడ్డాడు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది… దానికి గల కారణాలు ఏంటి?? ఎందుకు ఎన్ఠీఆర్ వెనుక పడ్డాడు అంటే మాత్రం జనతా స్పీడ్ కు బ్రేక్స్ పడటానికి కారణం ఆ ఇద్దరే అంటున్నారు…ఎవరు అంటే ఒకరు జ్యో అచ్యుతానంద…మరొకరు విక్రమ్…ఇంకొకడు.
ఈ రెండు సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ రావడంతో జనతా కలెక్షన్స్ కాస్త తగ్గాయి అనే చెప్పాలి… అయితే మొత్తంగా చూసుకుంటే జనతా ఇప్పటికే 100 కోట్లు గ్రాస్ వసూలు చెయ్యడంతో ఈ కలెక్షన్స్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు… మరో పక్క కొన్న వాళ్లంతా లాభాల్లో ఉండడంతో పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు…మొత్తంగా యంగ్ టైగర్ ను అడ్డుకున్నది మాత్రం ఆ రెండు సినిమాలే మరి…