Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ‘బ్రాందీ డైరీస్’ ట్రైలర్ లాంచ్ !

‘బ్రాందీ డైరీస్’ ట్రైలర్ లాంచ్ !

  • March 30, 2021 / 02:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బ్రాందీ డైరీస్’ ట్రైలర్ లాంచ్ !

వ్యక్తిలోని వ్యసన స్వభావాన్ని దానివల్ల వచ్చే సంఘర్షణలతో సహజమైన సంఘటనను, సంభాషణలు పరిణితి ఉన్న పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతూ వాస్తవికత వినోదాల మేళవింపు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే “బ్రాందీ డైరీస్”. గరుడ శేఖర్, సునీత సద్గురు హీరో, హీరోయిన్లు గా కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు దర్శకత్వంలో లేళ్ల శ్రీకాంత్ మరియు మిత్ర బృందం కలసి నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ చిత్రం “బ్రాందీ డైరీస్”. ఈ చిత్రానికి ప్రకాశ్ రెక్స్ సంగీతాన్ని అందించగా జానపద గాయకుడు రచయిత పెంచల దాసు ఒక పాట ఇవ్వగా సాయి చరణ్, హరిచరణ్ మరియు రవికుమార్ విందా నేపధ్యగానం సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ” చాలా వరకు కథా బలం లేకుండా సినిమాలు వస్తున్నాయి. కానీ బ్రాందీ డైరీస్ మంచి కథబలం ఉన్న సినిమా. ఇటీవలే సినిమా చూశాను. ఇది అర్జున్ రెడ్డి లాంటి సినిమా. అందరికీ అంత పేరొచ్చే సినిమా అవుతుంది. సినిమాలో స్టార్స్ ఎవరూ లేరు అందరూ కొత్త వాళ్ళే. డైరెక్టర్ విసుగు లేకుండా ఆడియన్ కూర్చోబెట్టేలా ఆసక్తిగా తెరకెక్కించారు. టైటిల్ తోనే సినిమా ఎలా ఉంటుందో వివరణ ఇచ్చారు. యూత్ కోసం తీసిన సినిమా ఇది. నిర్మాతల మండలి నుండి ప్రతీ చిన్న సినిమాకు సహకారం అందిస్తున్నాము. వైజాగ్ లో చిన్న సినిమాలకు శంకర్ బెస్ట్ డిస్ట్రిబ్యూటర్. అతను ఈ సినిమాను వైజాగ్ , ఈస్ట్ లో విడుదల చేస్తున్నాడు. ‘వకీల్ సాబ్’ రిలీజ్ రోజే సినిమాను రిలీజ్ చేయమని సలహా ఇచ్చాను. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ చూస్తారు. కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఆడుతుంది. అలాంటి మంచి కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది.”అన్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ” కరోన టైంలో భయపడని ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది బ్రాందీ షాపులే. మద్యం అనేది చాలా మందికి నిత్యవసం అయిపోయింది. సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు. అద్భుతమైన టైటిల్ ఇది. చిన్న సినిమాల మధ్య వచ్చి ఇబ్బంది పడకుండా పెద్ద సినిమాతో వస్తే కొన్ని థియేటర్స్ లభిస్తాయి. ఏప్రిల్ 10 న వస్తే బెటర్ గా ఉంటుందని నా సలహా. మద్యం గురించి తీసిన ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా”అన్నారు.

చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ….ఈ సినిమా కథకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని “బ్రాందీ డైరీస్” టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా కథ ఆరుగురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఆల్కహాల్ తాగితే వచ్చే ఇబ్బందులు ఏమిటి, దాని వలన ఎం నస్టం జరుగుతుందనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాం. సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు బ్రాందీ(అల్కాహాల్) మీదనే కథ నడుస్తుంది . ఇప్పటి వరకూ తెలుగులో ఇటువంటి సినిమా రాలేదు. మేము తీసిన ఈ కొత్త కథను డ్రమాటిక్ గా ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ మిస్ కాకుండా ప్రయోగాత్మకంగా “బ్రాందీ డైరీస్” ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం.రెగ్యులర్ సినిమా లా ఉండదు. ఉత్కంఠగా కూడా ఉంటుంది. అందరూ 60 రోజులు వర్క్ షాప్ చేశారు. రంగస్థల కళాకారులు కూడా సినిమాలో నటించారు. సినిమా చూసిన వారి నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది. పెద్ద సినిమాకు ఎలాంటి గ్రాండ్ విజువల్ ఉంటాయో మా సినిమాలో కూడా అలాగే ఉంటుంది. మోనిక్ కుమార్ హాలీవుడ్ కెమెరామెన్ సినిమాకు వర్క్ చేశారు. ఇద్దరు కెమెరామెన్ లు వర్క్ చేశారు. పెంచల్ దాస్ గారు రాసి పాడిన పాట బాగా పాపులర్ అయ్యింది. మూడు పాటలు ఉంటాయి. సాంకేతికంగా చూసుకుంటే చాలా పెద్ద సినిమా. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నామని” అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ .. అన్ని లొకేషన్స్ లతో సహజత్వానికి పట్టం కడుతూ పూర్తిగా కొత్త నటీనటులతో సినిమా రూపుదిద్దుకుంది. కథే ముఖ్య పాత్రగా 52 రోజుల్లో 104 లొకేషన్లలో సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేశాము. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ నాణ్యతతో తీసిన మా సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

హీరో శేఖర్ మాట్లాడుతూ…సినిమా గురించి నాకు ఏవిధమైన అవగాహన లేకున్నా ఈ సినిమా కోసం నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.దర్శక నిర్మాతల సపోర్టుతో సినిమా చేయడం జరిగింది నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. దాదాపు రెండు నెలలు నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ప్రాసెస్ లో సినిమా గురించి చాలా నేర్చుకున్నా. తెలుసుకున్నాను.” అని అన్నారు

హీరోయిన్ సునీత సద్గురు మాట్లాడుతూ ..” ఇలాంటిసందేశాత్మక సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సినిమాలో నటించినప్పుడు ఆల్కహాల్ మీద కూడా సినిమా తీయొచ్చా అనిపించింది. ఆల్కహాల్ గురించి తెలుపుతూ లవ్ స్టోరీ ను జోడించి ప్రేక్షకులకు నచ్చే విధంగా చేయడం జరిగింది. ఇందులో ఉన్న పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి.నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు

వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ శంకర్ మాట్లాడుతూ ” ఈ సినిమాను రిలీజ్ చేస్తునందుకు సంతోషంగా ఉంది. వైజాగ్ తో పాటు ఈస్ట్ లో మంచి థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు నా వంతు కృషి చేస్తాను”అన్నారు.

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brandy Diaries​
  • #Collective Dreamers
  • #Garuda Sekhar
  • #Sivudu
  • #Sunitha Sadhguru

Also Read

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో 2 రోజులు పవర్ ప్లే..ఏమవుతుందో ఇక

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో 2 రోజులు పవర్ ప్లే..ఏమవుతుందో ఇక

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Akhanda 2: ‘అఖండ 2’ లాజిక్కుల గురించి బోయపాటి స్పందన

Akhanda 2: ‘అఖండ 2’ లాజిక్కుల గురించి బోయపాటి స్పందన

సినిమాలో మేటర్ లేదనే విశ్వక్ సేన్ ని దింపారు.. అయినా ఫలితం దక్కలేదా?

సినిమాలో మేటర్ లేదనే విశ్వక్ సేన్ ని దింపారు.. అయినా ఫలితం దక్కలేదా?

related news

Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే కానీ.. వంగా ముందున్న అసలు గండం ఇదే!

Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే కానీ.. వంగా ముందున్న అసలు గండం ఇదే!

RRR Stars: తప్పు తెలుసుకున్నారు.. 2026లో అసలైన ‘లోకల్’ మసాలా

RRR Stars: తప్పు తెలుసుకున్నారు.. 2026లో అసలైన ‘లోకల్’ మసాలా

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Homebound: ఆస్కార్ పోటీలో నిలిచిన సినిమా .. అసలు కథేంటి?

Homebound: ఆస్కార్ పోటీలో నిలిచిన సినిమా .. అసలు కథేంటి?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Suma Kanakala: కొడుకు ఈవెంట్ కు నో చెప్పిన సుమ.. కారణమిదే..!

Suma Kanakala: కొడుకు ఈవెంట్ కు నో చెప్పిన సుమ.. కారణమిదే..!

trending news

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

15 hours ago
Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

16 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో 2 రోజులు పవర్ ప్లే..ఏమవుతుందో ఇక

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో 2 రోజులు పవర్ ప్లే..ఏమవుతుందో ఇక

20 hours ago
Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

21 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ లాజిక్కుల గురించి బోయపాటి స్పందన

Akhanda 2: ‘అఖండ 2’ లాజిక్కుల గురించి బోయపాటి స్పందన

22 hours ago

latest news

Boyapati Srinu: ‘హమ్ నే బోల్ దియా’ ట్రోల్స్ పై మాస్ రియాక్షన్

Boyapati Srinu: ‘హమ్ నే బోల్ దియా’ ట్రోల్స్ పై మాస్ రియాక్షన్

16 hours ago
Prabhas: సొంత విమానం ఇందుకేనా.. డార్లింగ్ నిర్ణయం వెనుక షాకింగ్ రీజన్!

Prabhas: సొంత విమానం ఇందుకేనా.. డార్లింగ్ నిర్ణయం వెనుక షాకింగ్ రీజన్!

16 hours ago
Tollywood: టాలీవుడ్ హీరోలకు డేంజర్ బెల్.. 2026లో ఆ సీన్ ఉండదట!

Tollywood: టాలీవుడ్ హీరోలకు డేంజర్ బెల్.. 2026లో ఆ సీన్ ఉండదట!

16 hours ago
Mowgli Collections: ఫస్ట్ వీక్ ఓవర్.. ‘మోగ్లీ’ కి ఇక కష్టమే

Mowgli Collections: ఫస్ట్ వీక్ ఓవర్.. ‘మోగ్లీ’ కి ఇక కష్టమే

19 hours ago
ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ స్టార్ నటుడు మృతి

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ స్టార్ నటుడు మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version