Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » Bro Movie: ‘బ్రో’ ప్రమోషన్స్‌ మామూలుగా ఉండవట.. దానికి మరచిపించేలా చేస్తారట!

Bro Movie: ‘బ్రో’ ప్రమోషన్స్‌ మామూలుగా ఉండవట.. దానికి మరచిపించేలా చేస్తారట!

  • June 28, 2023 / 09:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bro Movie: ‘బ్రో’ ప్రమోషన్స్‌ మామూలుగా ఉండవట.. దానికి మరచిపించేలా చేస్తారట!

గతేడాది ఆఖరు వరకు పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పట్టిందల్లా బంగారమే. ఏ సినిమా అనుకున్నా.. ఇట్టే డబ్బులు వచ్చేసేవి. పెద్ద సినిమాలు చేయకపోయినా.. మధ్య స్థాయి సినిమాలతోనే పెద్ద లాభాలు సంపాదించారు. దీంతో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పేరు టాలీవుడ్‌లో మారుమోగిపోయింది. ఇప్పుడు పెద్ద హీరోలతో వరుస సినిమా చేస్తున్నారు కూడా. అయితే 2023 వీరికి అంతగా అచ్చి రావడం లేదు. సినిమా ప్రొడ్యూస్‌ చేసినా.. రిలీజ్‌ చేసినా ఇబ్బందులే వస్తున్నాయి. అయితే ఈ ఇబ్బందులన్నింటికీ ‘బ్రో’ మందు అవ్వాలి అనుకుంటున్నారట.

పవన్‌ కల్యాణ్‌ – సాయి ధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం (Bro Movie) ‘బ్రో’. తమిళ హిట్‌ సినిమా ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ ఇది. అక్కడ నటించి దర్శకత్వం వహించిన సముద్రఖని ఇక్కడ తెరకెక్కించారు. ఈ సినిమాను వచ్చే నెలాఖరులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచారాన్ని స్పీడప్‌ చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమా టీజర్‌ను త్వరలో రిలీజ్‌ చేస్తున్నారు. అది టీజర్‌ మాత్రమే కాదు మొత్తం ప్రొడక్షన్‌ హౌస్‌కు బూస్టింగ్‌ ఇచ్చే టాబ్లెట్‌ అవ్వాలి అంటున్నారు.

సినిమా మీద కాస్త బజ్‌ ఉన్నా.. అది అంతగా సరిపోవడం లేదు అని ఒక టాక్‌ ఇండస్ట్రీలో వినిపిచేది. తాజాగా టీమ్‌ పవన్‌, సాయితేజ్‌ కాంబినేషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. అందులో ఇద్దరూ ‘తమ్ముడు’లోని ఊర మాస్‌ లుంగీ లుక్‌ రిలీజ్‌ చేశారు. సినిమాలో ఈ సీన్‌ హైలైట్‌గా నిలుస్తుంది అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఈ లుక్‌ తీసుకురావడానికి కారణం ఇటు పవన్‌ ఫ్యాన్స్‌లో, అటు పీపుల్‌ మీడియా టీమ్‌లో ఊపు తీసుకురావడానికే అంటున్నారు.

టీజర్‌ వచ్చాక ఆ ఊపు ఇంకా పెరుగుతుంది అని చెబుతున్నారు. ఇక ఈ సినిమా ప్రచారం కూడా పవన్‌ ‘వారాహి’ యాత్రతో పాటు సాగుతుంది అని అంటున్నారు. ఆయన యాత్ర గోదావరి జిల్లాల్లో ఉంది కాబట్టి.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేలా చూసుకుంటున్నారట.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##BRO
  • #Adipurush
  • #Ketika Sharma a
  • #pawan kalyan
  • #PKSDT

Also Read

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

related news

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

OG: థియేటర్‌ను షేక్ చేసేలా పవన్ ఎంట్రీ..?

Dil Raju: పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ సెటైరికల్ నోట్ పై దిల్ రాజు కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: పవన్‌ అడిగినవన్నీ పాత ప్రశ్నలే.. ఇన్నాళ్లూ ఎవరూ ఏం చేయలేకపోయారు.. మరి!

Pawan Kalyan, Ravi Teja: పవన్ బ్లాక్ బస్టర్ సినిమా దాటికి నిలబడలేకపోయిన రవితేజ సినిమా..!

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

trending news

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

12 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

12 hours ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

13 hours ago
Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

14 hours ago
Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

16 hours ago

latest news

Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

15 hours ago
Allu Arjun: అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

Allu Arjun: అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

16 hours ago
Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

17 hours ago
Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version