సోషల్ మీడియాలో ఫన్ కంటెంట్ క్రియేట్ చేస్తూ స్టార్ గా ఎదిగాడు మౌళి. అతని నుండి కొత్త వీడియో వస్తుందంటే ఆడియన్స్ అంతా అలర్ట్ అయిపోతారు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు మౌళి. ఫైనల్ గా అతను హీరోగా డెబ్యూ ఇచ్చేశాడు. తన తొలి ప్రాజెక్టుకే టాప్ ఆర్డర్ టీం దొరికింది. వంశీ నందిపాటి, బన్నీ వాస్..లు బ్యాకప్ గా ఉండటం ఈటీవీ విన్ అధినేతలు నితిన్, సాయి.. 90’s ఆదిత్యతో కలిసి ‘లిటిల్ హార్ట్స్’ అనే […]