Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Jr NTR, Buchi Babu: సుకుమార్ స్ట్రాటజీ ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

Jr NTR, Buchi Babu: సుకుమార్ స్ట్రాటజీ ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

  • February 2, 2022 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Buchi Babu: సుకుమార్ స్ట్రాటజీ ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన శిష్యులను ఒక్కొక్కరిగా టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో ‘ఉప్పెన’ సినిమాతో బుచ్చిబాబు అనే దర్శకుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే బుచ్చిబాబు టేకింగ్ లో కానీ.. క్యారెక్టరైజేషన్ లో కానీ ఎక్కడా సుకుమార్ మార్క్ లేకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ ఇప్పుడు రెండో సినిమా విషయంలో మాత్రం అది తప్పడం లేదని తెలుస్తోంది.

ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు తన తదుపరి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ కబడ్డీ కోచ్ గా కనిపించబోతున్నాడట. ఈ కథ కూడా 1980 నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ సినిమాలో మాత్రం బుచ్చిబాబు.. సుకుమార్ మార్క్ ని దాటి రాలేకపోతున్నాడట. తన సినిమాలో హీరోకి ఏదో ఓ లోపం పెట్టడం సుకుమార్ కి అలవాటు.

‘రంగస్థలం’, ‘పుష్ప’ లాంటి సినిమాల్లో అలానే చేశారు. ఆ సినిమాలు భారీ హిట్లు అందుకున్నాయి. ఇప్పుడు బుచ్చిబాబు కథలో కూడా హీరోకి ఓ లోపం ఉంటుందట. దానిపై ఇప్పుడు దర్శకుడు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆ లోపం హీరోకి, కథకు ప్లస్ అయ్యేలా ఉండాలని సుకుమార్ సలహా ఇచ్చాడట. దానికి తగ్గట్లే బుచ్చిబాబు స్క్రిప్ట్ రాసుకున్నాడని.. ఈ లోపం హీరో క్యారెక్టరైజేషన్ ని బాగా వెయిట్ పెరిగేలా చేస్తుందని అంటున్నారు. ఎన్టీఆర్ ని కూడా కొత్తగా చూపించే ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ ఆ లోపం ఏంటో ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే!

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R Rehman
  • #Buchi Babu
  • #Jr Ntr
  • #Sukumar

Also Read

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

trending news

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

16 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

16 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

18 hours ago

latest news

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

18 hours ago
Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

19 hours ago
OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

20 hours ago
Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version