Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

  • June 16, 2026 / 04:33 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

‘పెద్ది’ సినిమా గురించి ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా.. అందులో కచ్చితంగా వినిపించే మాట ‘సినిమా బాలేదట కదా’, ‘ఏవేవో డైలాగ్‌లు ఉన్నాయట కదా’, ‘హీరోయిన్‌ని బాగా చూపించలేదట కదా’, అనే మాటలు వినిపిస్తున్నాయి. ఎక్కడో ఒక దగ్గర ‘రామ్‌చరణ్‌ బాగా చేశాడట కదా’ అని అంటున్నారు. సినిమా నచ్చడం, నచ్చకపోవడం ఎవరి చేతుల్లోనూ లేదు. అది ఆ సినిమా చూసేవాడి చేతుల్లోనే ఉంది. అయితే సోషల్‌ మీడియాలో సినిమా మీద నెగిటివ్‌ ట్రోలింగ్‌, చర్చ చూసి మాట్లాడేవారు ఎక్కువై అన్నీ ‘అట’తో ముగుస్తున్నాయి.

Peddi

‘ఆట’ గురించి తీసిన సినిమాను ‘అట’తో తొక్కిపట్టే పని జరుగుతోంది అని టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. రామ్‌చరణ్‌ అంటే ఇష్టపడే వారు, ఆయన కష్టం గురించి తెలిసిన సినీ సెలబ్రిటలీలు తెగ మెచ్చేసుకుంటుంటే.. కొందరు నెటిజన్లు మాత్రం ‘అచ్చియమ్మ పాత్ర చిత్రణ బాలేదు’, ‘పెద్ది గాడి డైలాగ్‌లు బాలేవు’ అంటూ సినిమాను విశ్లేషిస్తున్నారు. నిజానికి సినిమాలో చాలా మైనస్‌లు ఉన్నాయి. ఇబ్బందికర సన్నివేశాలు ఉన్నాయి. సాగదీతలు ఉన్నాయి. కానీ అవేవీ చర్చలోకి రాకుండా కేవలం పాత్ర చిత్రణ మీద గళమెత్తుతున్నారు.

peddi - buchi babu sana

దీంతో ఇదంతా ‘పెద్ది’ సినిమా మీద కావాలని చేస్తున్న పని అనే విమర్శలకు ఊతమిస్తున్నట్ల అయింది. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ ‘‘ఎక్కడ పెళ్లి జరిగినా ఎవడో ఒకడు వచ్చి, ‘ఇది బాగోలేదు.. అది బాగోలేదు’ అని అంటాడు. అవన్నీ చిన్న చిన్న విషయాలు’’ అని అన్నారు. దాంతో ఈ విషయం ఎలా నడుస్తుందో క్లారిటీ ఇచ్చినట్లు అయింది. మరి ఈ విషయంలో ‘పెద్ది’ ట్రోలర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరోవైపు ‘పెద్ది’లో కొన్ని సీన్స్‌ యాడ్ చేస్తున్నారు. బుధవారం నుండి ఆ సీన్స్‌ థియేటర్లలో చూడొచ్చు. అందులో జాన్వీ కపూర్‌తో పాటు, జగపతిబాబుకు సన్నివేశాలు యాడ్‌ చేస్తున్నారు. మరి ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి. వాటి మీద ఎలాంటి విమర్శలు వస్తాయో చూడాలి.

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Peddi

Also Read

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

related news

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

trending news

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

3 hours ago
NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

15 hours ago
22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

16 hours ago
Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

16 hours ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

17 hours ago

latest news

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

43 mins ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

1 hour ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

2 hours ago
Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

3 hours ago
Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version