Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Hero Nani: నానిను నమ్మి 60 కోట్లు ఖర్చు చేస్తున్న నిర్మాతలు.. సాహసమే అని చెప్పాలి?

Hero Nani: నానిను నమ్మి 60 కోట్లు ఖర్చు చేస్తున్న నిర్మాతలు.. సాహసమే అని చెప్పాలి?

  • June 9, 2022 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: నానిను నమ్మి 60 కోట్లు ఖర్చు చేస్తున్న నిర్మాతలు.. సాహసమే అని చెప్పాలి?

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం దసరా. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ సందడి చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తోంది.

ముందుగా అనుకున్న బడ్జెట్ కన్నా ఈ సినిమా బడ్జెట్ రోజురోజుకు పెరుగుతోంది. ఇక ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ తో కూడిన సెట్ వేశారని తెలుస్తోంది. ఈ సెట్ కోసం ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 60 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో నాని నటించిన కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాయి.

ఈ క్రమంలోనే దసరా సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ విధంగా నానిను నమ్మి ఏకంగా నిర్మాతలు భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఈ విధంగా ఈ సినిమాకు 60 కోట్ల బడ్జెట్ అంటే ఒక విధంగా నిర్మాతలు పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పాలి. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలంటే ఈ సినిమా నాన్ థియేటర్ హక్కులు భారీ మొత్తంలో అమ్ముడుపోతేనే ఈ సినిమా నిర్మాతలు లాభాల బాటలో ఉంటారని

లేకపోతే నిర్మాతలు కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీకాంత్ ఓదెలా కూడా సుకుమార్ శిష్యుడు కావడంతో అతని పై నమ్మకంతోనే నిర్మాతలు ఈ స్థాయిలో బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #keerthy suresh
  • #Nani
  • #Srikanth Odela
  • #Sudhakar Cherukuri

Also Read

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

trending news

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

33 mins ago
Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

1 hour ago
Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

Robinhood: ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘రాబిన్ హుడ్’

1 hour ago
Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

Suriya, Venky Atluri: బయోపిక్‌ అని వెళ్లి.. ‘సంజయ్‌ రామస్వామి’ కథ చేస్తున్న వెంకీ అట్లూరి!

3 hours ago
Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

21 hours ago

latest news

Mohanlal: ప్రశాంత్ వర్మ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

41 mins ago
Rukmini Vasanth: ఇంకా హిట్టు పడలేదు.. కానీ డిమాండ్ మామూలుగా లేదు..!

54 mins ago
Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

Bobby Deol: ‘హరిహర వీరమల్లు’ లో బాబీ డియోల్ రోల్ వెనుక ఇంత జరిగిందా?

3 hours ago
Naga Chaitanya: అన్ని సినిమాలు ఎలా వదులుకున్నావ్‌ చైతు.. మరీ టూ మచ్ కదా?

Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version