Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » ‘సి’ స్టూడియో లోగో ఆవిష్కరించిన తమన్​

‘సి’ స్టూడియో లోగో ఆవిష్కరించిన తమన్​

  • February 14, 2022 / 11:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సి’ స్టూడియో లోగో ఆవిష్కరించిన తమన్​

దివంగత మ్యూజిక్​ డైరెక్టర్​ చక్రి తమ్ముడు మహిత్​ నారాయణ్​ నెలకొల్పబోతున్న ‘సి–స్టూడియోస్​ (ద సోల్​ఫుల్​ మ్యూజిక్​ అడ్డ)’ లోగోను ప్రముఖ మ్యూజిక్​ డైరెక్టర్​ తమన్​ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమన్​.. చక్రితో కలిసి జర్నీ చేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. ‘‘చక్రిగారి వద్దకు మేము వర్క్​ చేయడానికి డబ్బు కోసం కాదు.. ఆయన ప్రేమ కోసం వచ్చేవాళ్లం.. చక్రిగారి తమ్ముడు మహిత్​నారాయణ్​ మంచి మ్యూజిక్​ డైరెక్టర్​గా రాణించాలని కోరుకుంటున్నాను. చక్రి పేరు మీద వస్తున్న సి–స్టూడియో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.

Click Here To Watch

ఓ బ్రదర్​గా మహిత్ నారాయణ్​​కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. స్టూడియోను అందరూ ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లోగో ట్యాగ్​ లైన్​ ‘సోల్​ ఫుల్​ మ్యూజిక్​ అడ్డ’ తనను ఎంతో ఆకట్టుకున్నదని, చక్రి కూడా అందరితో సోల్​ఫుల్​గా, ఆత్మీయంగా ఉండేవారని తెలిపారు. మహిత్​ నారాయణ్​ మాట్లాడుతూ.. టైం ఇచ్చి లోగోను ఆవిష్కరించినందుకు తమన్​ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. త్వరలోనే హైదరాబాద్​ శ్రీనగర్​ కాలనీలో స్టూడియో ప్రారంభం కాబుతున్నదన్నారు.

అన్నయ్య చక్రి ఆశీస్సులతోపాటు, అందరి ఆశీస్సులు తనకు కావాలని ఆయన కోరారు. స్టూడియో పేరులోని ‘సి’లో రెండు ‘సి’లు ఉన్నాయని, ఇందులో ఒకటి అన్నయ్య చక్రి పేరు, రెండోది మెగాస్టార్​ చిరంజీవి పేరు అని, వారిద్దరూ తనకు ఆదర్శమని వివరించారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #C studio
  • #thaman

Also Read

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

‘పీపుల్ మీడియా..’ గట్టెక్కినట్టేనా?

‘పీపుల్ మీడియా..’ గట్టెక్కినట్టేనా?

Bhadrakaali Review In Telugu: “భద్రకాళి” సినిమా రివ్యూ & రేటింగ్!

Bhadrakaali Review In Telugu: “భద్రకాళి” సినిమా రివ్యూ & రేటింగ్!

Kishkindhapuri Collections: స్టడీగా రాణిస్తున్న ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: స్టడీగా రాణిస్తున్న ‘కిష్కింధపురి’

Mirai Collections: 6 వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘మిరాయ్’

Mirai Collections: 6 వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘మిరాయ్’

The Bads of Bollywood Review In Telugu: ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

The Bads of Bollywood Review In Telugu: ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

Thaman: 117 మంది మ్యూజీషియన్లు.. ప్రత్యేకమైన వాద్య పరికరాలు.. తమన్‌ మాస్‌ ఇది!

Thaman: 117 మంది మ్యూజీషియన్లు.. ప్రత్యేకమైన వాద్య పరికరాలు.. తమన్‌ మాస్‌ ఇది!

Thaman: కొత్త ప్రయత్నం: దేవీ గొట్టం తెస్తే.. తమన్‌ డబ్బా తీసుకొచ్చారు!

Thaman: కొత్త ప్రయత్నం: దేవీ గొట్టం తెస్తే.. తమన్‌ డబ్బా తీసుకొచ్చారు!

trending news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

2 hours ago
‘పీపుల్ మీడియా..’ గట్టెక్కినట్టేనా?

‘పీపుల్ మీడియా..’ గట్టెక్కినట్టేనా?

3 hours ago
Bhadrakaali Review In Telugu: “భద్రకాళి” సినిమా రివ్యూ & రేటింగ్!

Bhadrakaali Review In Telugu: “భద్రకాళి” సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Kishkindhapuri Collections: స్టడీగా రాణిస్తున్న ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: స్టడీగా రాణిస్తున్న ‘కిష్కింధపురి’

9 hours ago
Mirai Collections: 6 వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘మిరాయ్’

Mirai Collections: 6 వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘మిరాయ్’

10 hours ago

latest news

Deepika Padukone: ‘కల్కి 2’ నుంచి దీపిక ఔట్‌.. అసలు సమస్య అదేనా.. నాగీ పోస్ట్‌కి అర్థమేంటి?

Deepika Padukone: ‘కల్కి 2’ నుంచి దీపిక ఔట్‌.. అసలు సమస్య అదేనా.. నాగీ పోస్ట్‌కి అర్థమేంటి?

1 hour ago
Mahabharatam: గీతా ‘మాహాభారతం’.. ఆ చిక్కుముడి దాటితేనే.. లేదంటే చిక్కులు తప్పువు!

Mahabharatam: గీతా ‘మాహాభారతం’.. ఆ చిక్కుముడి దాటితేనే.. లేదంటే చిక్కులు తప్పువు!

23 hours ago
Nag 100 Not Out: ‘నాగ్‌ 100 నాటౌట్‌’.. ఎప్పుడు, ఎవరి చేతిలో ప్రారంభిస్తారో తెలుసా?

Nag 100 Not Out: ‘నాగ్‌ 100 నాటౌట్‌’.. ఎప్పుడు, ఎవరి చేతిలో ప్రారంభిస్తారో తెలుసా?

24 hours ago
Mirai: స్టార్లకు ‘లిటిల్‌ హార్ట్స్‌’ కనిపిస్తోంది.. ‘మిరాయ్‌’ కనిపించలేదా? ఎందుకిలా?

Mirai: స్టార్లకు ‘లిటిల్‌ హార్ట్స్‌’ కనిపిస్తోంది.. ‘మిరాయ్‌’ కనిపించలేదా? ఎందుకిలా?

1 day ago
Teja Sajja: మరో ‘దేవుడు’ సబ్జెక్ట్ పట్టేసిన తేజ సజ్జా.. ఈసారి మరో జోనర్‌లో..

Teja Sajja: మరో ‘దేవుడు’ సబ్జెక్ట్ పట్టేసిన తేజ సజ్జా.. ఈసారి మరో జోనర్‌లో..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version