Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » మెగా అల్లు వార్.. తగ్గాలంటే ఒక్కటే దారి!

మెగా అల్లు వార్.. తగ్గాలంటే ఒక్కటే దారి!

  • December 6, 2024 / 01:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా అల్లు వార్.. తగ్గాలంటే ఒక్కటే దారి!

‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule) విడుదల తర్వాత అల్లు అర్జున్  (Allu Arjun), మెగా ఫ్యాన్స్ మధ్య ఉన్న వాతావరణం మరోసారి తెరపైకి వచ్చింది. ఐకాన్ స్టార్ సూపర్ హిట్ పెర్ఫార్మెన్స్ అందించినా, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య సాగుతున్న వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌ను (Pawan Kalyan) ‘పుష్ప 2’ ప్రీమియర్ షోల తర్వాత ప్రత్యేకంగా అభినందించడం ఒకప్పటి ఉద్రిక్తతను కొంత కుదించినట్లు కనిపించింది. కానీ సినిమాలో కొన్ని డైలాగులు, ప్రచారాలలో తప్పుగా అన్వయించుకుని, ఇవి నేరుగా మెగా హీరోలను ఉద్దేశించి ఉన్నాయనే అపోహలు మళ్లీ వివాదాలకు కారణమయ్యాయి.

Allu Arjun

బన్నీ, మెగా ఫ్యాన్స్ మధ్య ఉన్న ఈ గ్యాప్ పూరించడానికి ఓ వర్గం పరిశ్రమ వ్యక్తులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒకప్పుడు చిరంజీవి (Chiranjeevi), అల్లు అర్జున్ మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు కొంత దూరమైందన్న ప్రచారం జరుగుతోంది. దీనికి ముగింపు పలకాలని, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య స్నేహ సంబంధాలు పునరుద్ధరించాలని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్, మెగా హీరోల మధ్య స్నేహం ఉంటే ఈ రకమైన వివాదాలకు దూరంగా ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టీం మాత్రమే కాదు అల్లు అర్జున్ కూడా చిక్కుల్లో పడ్డాడా?
  • 2 ‘పుష్ప’ రోజులు గుర్తు చేసుకుంటూ.. రష్మిక ఎమోషనల్‌ పోస్ట్‌
  • 3 ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ !

తాజాగా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), నాగబాబు (Naga Babu) లాంటి మెగా హీరోలు ‘పుష్ప 2’కు విషెష్ చెబుతూ, సినిమాపై పాజిటివ్ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇది ఇరువర్గాల మధ్య కొంతమేర పునరుద్ధరణకు దారి తీసే సూచనలా కనిపిస్తోంది. ఇక ‘పుష్ప 2’ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తూ, మెగా ఫ్యామిలీని ఆహ్వానించడం ద్వారా అల్లు అర్జున్ ముందడుగు వేస్తే వివాదాలకు ముగింపు పలకవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

ఈ టైమ్ లో పుష్ప రాజ్ మెగా పార్టీ అన్ని గొడవలకు ఎండ్ కార్డ్ పెడుతుందని అంటున్నారు. సినీ పరిశ్రమలో రకరకాల వివాదాలు సహజం. కానీ వీటిని వ్యక్తిగతంగా తీసుకోకుండా, సినిమా సక్సెస్ పార్టీ ద్వారా ఇరువర్గాల అభిమానులు ఒకే వేదికపైకి రావచ్చు. అల్లు అర్జున్ (Allu Arjun) కూడా ఇది గుర్తించి, మెగా హీరోలతో తిరిగి కలసి పని చేస్తే, ఈ వార్‌కు పర్మినెంట్ బ్రేక్ పెట్టడం సాధ్యమే.

చిరు-అనిల్ మూవీకి మ్యూజికల్ బాధ్యతలు తమన్ కే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi

Also Read

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

related news

AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

Chiranjeevi – Trivikram: ‘ఆచార్య’కు జరిగింది.. ఇప్పుడు గురూజీ సినిమాకు జరుగుతుందా?

Chiranjeevi – Trivikram: ‘ఆచార్య’కు జరిగింది.. ఇప్పుడు గురూజీ సినిమాకు జరుగుతుందా?

Chiranjeevi: గేట్‌ తీయను అంటూ చిరంజీవి ఆ డైరక్టర్‌ని తిట్టారా… అసలేమైంది?

Chiranjeevi: గేట్‌ తీయను అంటూ చిరంజీవి ఆ డైరక్టర్‌ని తిట్టారా… అసలేమైంది?

Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

Allu Arjun – Ashika: ఈ సారి సినిమా సెట్‌లో కలుద్దామన్న హీరోయిన్‌.. ఇప్పుడు ఎందుకు కలిసినట్లు?

Allu Arjun – Ashika: ఈ సారి సినిమా సెట్‌లో కలుద్దామన్న హీరోయిన్‌.. ఇప్పుడు ఎందుకు కలిసినట్లు?

trending news

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

20 hours ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

22 hours ago
Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

1 day ago
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

18 mins ago
Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

1 hour ago
Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

2 hours ago
Varanasi: అనుకున్నదే జరుగుతోంది.. ఈసారి నెపం VFX టీమ్‌ మీద..

Varanasi: అనుకున్నదే జరుగుతోంది.. ఈసారి నెపం VFX టీమ్‌ మీద..

3 hours ago
Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version