Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Captain Collections: రెండో రోజు అమాంతం పడిపోయిన ‘కెప్టెన్’ కలెక్షన్లు..!

Captain Collections: రెండో రోజు అమాంతం పడిపోయిన ‘కెప్టెన్’ కలెక్షన్లు..!

  • September 10, 2022 / 05:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Captain Collections: రెండో రోజు అమాంతం పడిపోయిన ‘కెప్టెన్’ కలెక్షన్లు..!

కోలీవుడ్ హీరో ఆర్య ‘వరుడు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు! అటు తర్వాత ‘నేనే అంబానీ’ ‘ఆట ఆరంభం’ ‘వాడు వీడు’ ‘రాజా రాణి’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అతను హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కెప్టెన్’. సెప్టెంబర్ 8 న రిలీజ్ అయిన ఈ మూవీ నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘శ్రేష్ఠ్ మూవీస్’ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అలాగే హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేశారు.

ఈ మధ్యనే సుధాకర్ రెడ్డి రిలీజ్ చేసిన తమిళ చిత్రం ‘విక్రమ్’ ఘన విజయం సాధించడంతో ‘కెప్టెన్’ పై కూడా బయ్యర్స్ నమ్మకం పెట్టుకున్నారు. కానీ మొదటి రోజు టాక్ తేడా కొట్టడంతో బుకింగ్స్ పెద్దగా నమోదు కాలేదు కానీ పర్వాలేదు అనిపించాయి. అయితే రెండో రోజు మాత్రం దారుణంగా పడిపోయాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.22 cr
సీడెడ్ 0.11 cr
ఉత్తరాంధ్ర 0.10 cr
ఈస్ట్ 0.07 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.07 cr
కృష్ణా 0.08 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.74 cr

‘కెప్టెన్’ చిత్రానికి రూ.1.61 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. పలు ఏరియాల్లో సుధాకర్ రెడ్డి ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.1.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.0.65 కోట్ల వరకు షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది.కానీ రెండో రోజు ‘ఒకే ఒక జీవితం’ ‘బ్రహ్మాస్త్రం’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల కలెక్షన్లు తగ్గిపోయాయి.

ఓవరాల్ గా రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.74 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. రెండో రోజున చాలా థియేటర్లలో ఈ మూవీని తీసేసి ‘ఒకే ఒక జీవితం’ ‘బ్రహ్మాస్త్రం’ సినిమాలు వేశారు. మల్టీ ప్లెక్స్ లలో కూడా షోలు నిలిచిపోయాయి. దీంతో కొన్ని చోట్ల 0 షేర్ నమోదవ్వడం గమనార్హం.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Lekshmi
  • #Arya
  • #Captain Movie
  • #Shakti Soundar Rajan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

27 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version