Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » రంగస్థలం చిత్ర యూనిట్ ని అభినందించిన టాలీవుడ్ ప్రముఖులు

రంగస్థలం చిత్ర యూనిట్ ని అభినందించిన టాలీవుడ్ ప్రముఖులు

  • March 31, 2018 / 07:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రంగస్థలం చిత్ర యూనిట్ ని అభినందించిన టాలీవుడ్ ప్రముఖులు

సుకుమార్, రామ్ చరణ్ కలయికలో రూపుదిద్దుకున్న రంగస్థలం నిన్న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ సినిమాని చూసిన సామాన్యులతో పాటు సెలబ్రిటీలు రంగస్థలం చిత్రయూనిట్ ని అభినందిస్తున్నారు. ఈ సినిమా గురించి ప్రముఖులు ఏమన్నారో వారి మాటల్లో…

రంగమ్మత్త గుర్తొస్తుంది..Gopi Mohan‘‘రంగస్థలం’ చిత్రం ద్వారా రామ్‌చరణ్‌లో నటనా నైపుణ్యం ఏ స్థాయిలో ఉందో తెలిసింది. సుకుమార్ తన సినిమాలోని పాత్రల నుంచి చక్కటి భావోద్వేగాలను, ప్రదర్శనను రాబట్టుకున్నారు.‌ ఇలాంటి వినూత్న సినిమాను తీసుకొచ్చిన ఆయన్ను ప్రశంసిస్తున్నా. థియేటర్‌ నుంచి బయటికి వచ్చిన తర్వాత రంగమ్మత్త గుర్తొస్తుంది. ఈ పాత్రకు అనసూయ పర్‌ఫెక్ట్‌. ప్రెసిడెంట్‌గా జగపతిబాబు అద్భుతంగా నటించారు. ఆర్ట్‌ వర్క్‌ అద్భుతంగా ఉంది. – గోపీమోహన్‌

గొప్పగా ప్రారంభమైన వేసవి Maruthi‘‘రంగస్థలం’ చూశా. చిట్టిబాబు అద్భుతమైన ప్రదర్శన. రామ్‌చరణ్‌ కెరీర్‌లోనే ఇది అత్యుత్తమంగా నటించిన చిత్రం. సుకుమార్‌ చక్కగా సినిమాను తెరకెక్కించారు. సమంత, ఆది పినిశెట్టి ఉత్తమంగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సూపర్‌. వేసవి చాలా గొప్పగా ప్రారంభమైంది’. – మారుతి

సుకుమార్‌.. సూపర్‌Anil Ravipudi‘చిట్టిబాబు.. చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు. సినిమాలోని ఆర్టిస్టులకు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు. రామ్‌చరణ్‌, సుకుమార్‌.. సూపర్‌’. – అనిల్‌రావిపూడి

సూపర్ డూపర్ రిపోర్ట్స్Allu Sirish రంగస్థలానికి అన్ని చోట్ల నుంచి సూపర్ డూపర్ రిపోర్ట్స్ వస్తున్నాయి. రామచరణ్ నటనను చూసేందుకు ఈ రోజు రాత్రి వెళ్తున్నాను. – అల్లు శిరీష్

ఉమ్మడి విజయం Kona Venkatరామ్ చరణ్ తో పాటు రంగస్థలం చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెబుతున్నా.
– కోన వెంకట్

చింపేసాడు Gopichand Malineniరాంచరణ్ చిట్టిబాబుగా చింపేసాడు. సమంత, అనసూయలు కూడా పాత్రలకు ప్రాణం పోశారు. దేవీ నేపథ్య సంగీతం అదుర్స్. – గోపీచంద మలినేని

రంగస్థలం నుంచి బయటికి రావాలని లేదు Sushmithaరంగస్థలం ఊరిలో నుంచి, మనుషుల నుంచి బయటికి రావాలని లేదు. అటువంటి అందమైన ప్రపంచాన్ని సుకుమార్ మనకి ఇచ్చారు. చరణ్ నాకు సోదరుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. – సుష్మిత

రామలక్ష్మిగా సమంత ఒదిగిపోయింది Srinu Vaitlaచరణ్ అద్భుతంగా నటించాడు. రామలక్ష్మి పాత్రలో సమంత ఒదిగిపోయింది. సుకుమార్ ప్రతి పాత్రను చక్కగా మలిచారు. మైత్రి వారి ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. – శ్రీను వైట్ల

శుభాకాంక్షలు..Pawan Kalyan‘రామ్‌ చరణ్‌ అద్భుత నటన, సుకుమార్‌ దర్శకత్వ శైలి‌, మైత్రీ మూవీ మేకర్స్‌, ‘రంగస్థలం’ సినిమాను విజయ పథంలో నడిపించాయి. ఈ విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ పీకే క్రియేటివ్‌ వర్క్స్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది’. – పీకే క్రియేటివ్‌ వర్క్స్‌

అదిరిపోయింది Naniరంగస్థలం అదిరిపోయింది. ఇదేమాట గట్టిగా అరచి చెప్పండి చిట్టిబాబుకి వినపడాలి. సుకుమార్ సార్.. నేను మీ అభిమానిని. – నాని

ఎక్కువకాలం నిలిచి పోతాడు Varun Tejచిట్టి బాబు పాత్రని బాగా రాసారు. అలాగే బాగా నటించారు. ఈ పాత్ర ఎక్కువకాలం నిలిచి పోతుంది.
– వరుణ్ తేజ్

ఆస్కార్ బరిలో రంగస్థలంVenky Atluriరంగస్థలం ఒక క్లాసిక్ మూవీ. చిట్టిబాబు ఎక్కువమార్కులు కొట్టేసాడు. ఆస్కార్ బరిలో నిలిచే సినిమాని అందించిన సుకుమార్ ని చూసి గర్వంగా ఉంది. – వెంకీ అట్లూరి

ఆమూలాయమైన సినిమాSampath Nandiసుకుమార్ అమూల్యమైన చిత్రాన్ని అందించారు. రామ్ చరణ్ తన నటనతో చిట్టిబాబుని ఎక్కుకకాలం గుర్తుండిపోయేలా చేశారు. – సంపత్ నంది

చరణ్ అన్న.. మజాకాNiharikaచరణ్ అన్న కోపం, సంతోషం, ప్రేమ, అమాయకత్వం, బాధ.. కామెడీ.. డాన్స్.. అన్ని అదరగొట్టారు. అతను చేయలేనిదంటూ లేదని నిరూపించారు. చరణ్ అన్నా.. మజాకానా. చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు. మైత్రి మూవీ మేకర్స్ వారికీ వినబడుతుందా.. మీ రంగస్థలం అదిరింది. – నిహారిక

రంగస్థలంపై సినీ ప్రముఖులు ప్రసంశలు గుప్పించడంతో వారికి సోషల్ మీడియా వేదికపై ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. “మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్‌ చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Celebrities About Rangasthalam
  • #Pooja Hegde In Rangasthalam
  • #Ramcharan Rangasthalam
  • #Rangasthalam
  • #Rangasthalam Collections

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

2 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

3 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

4 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

1 day ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago

latest news

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

4 hours ago
Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

6 hours ago
Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

6 hours ago
Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

8 hours ago
Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version