Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ‘బిగ్ బాస్4’ ను రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ లిస్ట్..!

‘బిగ్ బాస్4’ ను రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ లిస్ట్..!

  • August 1, 2020 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిగ్ బాస్4’ ను రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ లిస్ట్..!

నార్త్ లో ఎంతో పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షో.. సౌత్ లో కూడా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అందులోనూ తెలుగులో ఈ షో కి విశేష ఆదరణ దక్కింది. మొదటి సీజన్ నే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో హోస్ట్ చేశాడు. ఇక రెండో సీజన్ ను నేచురల్ స్టార్ నాని …. మూడో సీజన్ ను ‘కింగ్’ నాగార్జున వంటి హీరోలు హోస్ట్ చేశారు. ఇప్పుడు నాలుగో సీజన్ ను కూడా నాగార్జునే హోస్ట్ చెయ్యబోతున్నారు.

వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ‘బిగ్ బాస్4’ లేట్ గా ప్రారంభమవుతుంది. ఆగష్ట్ 30న ‘బిగ్ బాస్4’ మొదలు కానుందని సమాచారం. ఇదిలా ఉండగా.. ‘బిగ్ బాస్’లో పాల్గొనే కంటెస్టెంట్ లకు లక్షల పారితోషికాలు ఇస్తారన్న సంగతి తెలిసిందే.అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ లను మేకప్ లేకుండా చూడటం వలనో ఏమో కానీ.. హౌస్ లో ఉన్నన్ని రోజులు వీరికుండే ఫ్యాన్ ఫాలోయింగ్ హౌస్ నుండీ బయటకు వచ్చాక మాత్రం ఉండటం లేదు.

బహుశా అందుకేనేమో ‘బిగ్ బాస్’ నిర్వాహకులు భారీగా పారితోషికం ఆఫర్ చేసినా.. కొంతమంది సెలబ్రిటీలు ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ‘బిగ్ బాస్ 4’ ను రిజెక్ట్ చేసిన సెలబ్రిటీలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1)తరుణ్

2)శ్రద్దా దాస్

3)విష్ణు ప్రియ

4)యాంకర్ రవిAnchor Ravi got cheated by his close friend1

5)సునయన

Actress Sunaina to have a love marriage soon1

6)రష్మీ గౌతమ్

Once again Rashmi fires on netizens1

7)హైపర్ ఆది

8)’ఆర్.ఎక్స్.100′ ఫేమ్ కార్తికేయ

20-Karthikeya

9) యాంకర్ వర్షిణి

10) యాంకర్ ఝాన్సీ

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor ravi
  • #Shraddha Das
  • #Tharun
  • #Vishnu Priya

Also Read

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

related news

Nuvve Kavali: 25 ఏళ్ల ‘నువ్వే కావాలి’.. తరుణ్‌ – రిచా సినిమా గురించి ఈ 10 విషయాలు తెలుసా?

బిగ్ బాస్ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ వైరల్!

trending news

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

RaviTeja: సడన్ గా అందరూ జూనియర్ రవితేజలు అయిపోతున్నారే!

27 mins ago
Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

47 mins ago
Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

2 hours ago
Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

4 hours ago
Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

6 hours ago

latest news

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

5 mins ago
SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

3 hours ago
Om Raut, Prabhas: ప్రభాస్ కి ఓం రౌత్ బర్త్ డే విషెస్ చెప్పడం కూడా తప్పేనా?

5 hours ago
Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

15 hours ago
Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version