Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సినీ ప్రముఖులు

చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సినీ ప్రముఖులు

  • August 22, 2018 / 12:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సినీ ప్రముఖులు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంబరాలు నిన్నటి నుంచే మొదలయ్యాయి. ఈరోజు 63వ పుట్టినరోజును జరుపుకుంటున్న చిరుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీసమేతంగా అన్నయ్యని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఇలా అనేకమంది స్వయంగా కలిసి విషెష్ చెబుతుండగా.. మరికొంతమంది ట్విట్టర్ వేదికపై శుభాకాంక్షలు చెప్పారు.

మిత్రునికి విషెష్
ప్రియమైన చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. – నాగార్జునnagarjuna

శుభాకాంక్షలు
నా స్నేహితుడు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు. – వెంకటేష్venkatesh

మీరొక రాక్ స్టార్
నా ప్రియ మిత్రుడు, సహనటుడు చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరొక రాక్ స్టార్. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. – రాధికradhika

అందరివాడు
మా అందరివాడు మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. – రోజాroja

ఏకైక మెగాస్టార్
ఏకైక మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు. – అల్లు అర్జున్allu-arjun

ప్రత్యేకమైన రోజు
హ్యాపీ బర్త్ డే అన్నయ్యా. మీకు ఎంతో ప్రత్యేకమైన ఈరోజు సుఖ సంతోషాలతో నిండిపోవాలి. – శ్రీకాంత్srikanth

స్ఫూర్తిగా ఉండాలి
మా మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే అందరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి.
– కొరటాల శివkoratala

లవ్యూ సార్..
మెగాస్టార్ కు హ్యాపీ బర్త్ డే. ఎన్నో మంచి సినిమాలు అందిస్తూ, మాలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తూ, మాకు ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేలా చేస్తున్నారు. లవ్యూ సార్. – హరీష్ శంకర్harish-shankar

యంగ్ బ్రదర్..
ఈ రోజుతో మెగాస్టార్ వయసు మరో సంవత్సరం తగ్గింది. మా యంగ్ బ్రదర్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు. – సుధీర్ బాబుsudheer-babu

స్ఫూర్తిదాత
నా స్ఫూర్తిదాతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. – వరుణ్ తేజ్varun-tej

లవ్యూ మామా
హ్యాపీ బర్త్ డే మెగాస్టార్. మీరు మాకు పంచిన ప్రేమ, స్ఫూర్తి ఎంతో గొప్పవి. లవ్యూ మామా.- సాయి ధరమ్sai-dharam-tej

గొప్పగా ఉండాలి సార్
మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు ఇంకా గొప్పగా ఉండాలి సార్. – శ్రీను వైట్లsreenu-vaitla

స్ఫూర్తిదాయకం…
మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ప్రయాణం మాకెంతో స్ఫూర్తిదాయకం. – వంశీ పైడిపల్లిvamsi-paidipally

మెగాస్టార్ కి శుభాకాంక్షలు చెప్పిన సినీ ప్రముఖుల్లో కొంతమంది ట్వీట్స్ మాత్రమే ఇవ్వగలిగాము.. ఇంకా అనేకమంది బర్త్ డే విషెష్ తో సోషల్ మీడియా నిండిపోయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #celebrities
  • #Chiranjeevi
  • #Chiranjeevi Birthday
  • #Chiranjeevi birthday celebrations
  • #Chiranjeevi Birthday Wishes

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

3 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

3 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

3 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

3 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

3 hours ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

3 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

7 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

14 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version