Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ‘బాహుబలి 2’ గురించి సెన్సార్ సభ్యులు చెప్పిన విశేషాలు

‘బాహుబలి 2’ గురించి సెన్సార్ సభ్యులు చెప్పిన విశేషాలు

  • April 27, 2017 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బాహుబలి 2’ గురించి సెన్సార్ సభ్యులు చెప్పిన విశేషాలు

బాహుబలి కంక్లూజన్ సినిమా రిలీజ్ అయ్యేది రేపే, అయినా బాలీవుడ్ లో మినహా కొన్ని గంటల్లో స్పెషల్ పెయిడ్ షోలు అన్ని ప్రాంతాల్లో ప్రదర్శించనున్నారు. అయితే దీనిని రెండు రోజులకు ముందే చూసే అవకాశం సెన్సార్ సభ్యులకు దక్కింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన అద్భుత కళాఖండాన్ని చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోయారు. జక్కన్న ఆలోచన శక్తిని అభినందించక ఉండలేకపోతున్నారు. అంతేకాదు సినిమా గురించి కొన్ని సంగతులను  సెన్సార్‌ బోర్డు సభ్యుడొకరు జాతీయ పత్రికతో షేర్ చేసుకున్నారు. బాహుబలి మొదటి భాగం కంటే రెండో భాగం ఎంతో గొప్పగా, మెరుగ్గా ఉందని చెప్పారు.

“మొదటి భాగంతో పోలిస్తే బాహుబలి 2 ఎక్కువసేపు ఉంది. ఉత్కంఠభరితంగా సాగే కథనం వల్ల సమయమే తెలియలేదు. సింగిల్‌ ఫ్రేమ్‌, షాట్‌, డైలాగుల్లో ఒక్క పదం కూడా కట్‌ చెప్పలేకపోయాం. పోరాట సన్నివేశాలు చాలా బాగా తీశారు. హాలీవుడ్‌ మూవీ ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 8 కంటే కూడా బాగున్నాయి. ప్రేక్షకులు తప్పకుండా సినిమా మొదలు నుంచి చివరి వరకు ఆనందిస్తారు.’అని తెలిపారు. ఇంకా  ప్రభాస్‌, రానా నటన గురించి మాట్లాడుతూ ‘రెండు సింహాలు తలపడినట్టు ప్రభాస్‌, రానా నటించారు. కొన్ని సన్నివేశాల్లో కంటతడి కూడా పెట్టిస్తారు.” అని వివరించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali
  • #Baahubali - 2
  • #baahubali 2 first review
  • #Director Rajamouli

Also Read

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

related news

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

Prabhas: దెబ్బకు డార్లింగ్ ఫ్యాన్స్ సైలెంట్.. ఓటీటీలో ఇంకెన్ని తిప్పలో

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

trending news

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

2 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

4 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

14 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

14 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

15 hours ago

latest news

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

18 hours ago
Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

19 hours ago
Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

22 hours ago
Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Chiranjeevi: పూరి జగన్నాథ్‌ దారిలో చిరంజీవి.. ఫ్లాష్‌ బ్యాక్‌కి రెడీ అవుతున్న మెగాస్టార్‌

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version