Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Television » Guppedantha Manasu August 29th: వసు రిషిని చూసి ఎమోషనల్ అయిన చక్రపాణి!

Guppedantha Manasu August 29th: వసు రిషిని చూసి ఎమోషనల్ అయిన చక్రపాణి!

  • August 29, 2023 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu August 29th: వసు రిషిని చూసి ఎమోషనల్ అయిన చక్రపాణి!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… రిషి గురించి ఆలోచిస్తూ ఏంజెల్ అసలు రిషి ఏంటో నాకు అర్థం కావడం లేదు తన మనసులో ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలోపు విశ్వనాథం వచ్చి ఏం ఆలోచిస్తున్నావు నేను ఏవైనా నీకు సహాయం చేయగలనా అంటూ అడుగుతారు దాంతో ఏంజెల్ ఇప్పటివరకు నువ్వు నాకు చేసిన సహాయం చాలు మందులు వేసుకున్నావా అంటూ విశ్వంని అడుగుతుంది.

అనంతరం తనకు బీపీ చూసి తన గదికి పంపించి ఆ తరువాత రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వసుధార రిషి ఇద్దరు ఏమైనా ప్రేమలో ఉన్నారా వారి ప్రేమ విషయాన్ని నా దగ్గర చెప్పడానికి ఆలోచిస్తున్నారా అంటూ వివిధ రకాలుగా ఏంజెల్ ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా సరే రిషి మనసులో ఎవరున్నారో తేల్చుకోవాలి అంటూ ఏంజెల్ గట్టి నిర్ణయం తీసుకుంటుంది.మరోవైపు కాలేజీలో అందరూ వెళ్లిన రిషి మాత్రం తన క్యాబిన్లో కూర్చొని ఏంజెల్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంతలోపు అటెండర్ వచ్చి సార్ అందరూ వెళ్లిపోయారు మీరు వెళ్ళరా అని చెప్పడంతో నాకు పని ఉంది.

కాసేపు ఆగి వెళ్తాను వెళ్లేటప్పుడు నీకు చెప్పి వెళ్తాను అని చెప్పడంతో అటెండర్ వెళ్ళిపోతారు. వసుధార ఇంటికి వెళుతుండగా రిషి అక్కడ కూర్చోవడం చూసి తన దగ్గరికి వెళుతుంది.సర్ ఇంకా ఇంటికి వెళ్లలేదా అని వసుధార అడగడంతో నాకు కొంచెం పని ఉంది అని రిషి చెబుతారు నేను హెల్ప్ చేయనా అని వసుధార అడగగా రిషి మాత్రం అనవసర విషయాలలో మీరు జోక్యం చేసుకోకండి మీరు జోక్యం చేసుకోవడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. అది జోక్యం అని ఎందుకు అనుకుంటారు సర్ సహాయమని అనుకోవచ్చుగా అంటూ ఇద్దరూ ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు.

ఇక చివరికి రిషి మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి వెళ్ళండి అని చెప్పడంతో రిషి వైపు చాలా తీక్షనంగా చూస్తుంది. రిషి ఆ కళ్ళను చూసి మైమర్చిపోతారు.వసుధార వెళ్ళిన తర్వాత ఆ కళ్లతోనే నన్ను ప్రేమలో పడేసింది ఇప్పుడు నా ప్రాణం అయిపోయింది అంటూ వసుధార కళ్ళను గీస్తూ ఉంటారు అంతలోపు కరెంటు పోవడంతో తాను బయటకు వెళ్తారు. రిషి కారులో వెళ్తూ ఉండగా తనకు మాత్రం ఇంటికి వెళ్లాలని అనిపించదు కారు ఒకచోట ఆపి తనకు ఇంటికి వెళ్లాలనిపించడం లేదని దిగి ఆలోచిస్తూ నడుస్తూ ఉంటారు.

మరోవైపు రిషి ఎంతసేపటికి రాకపోవడంతో కంగారుపడుతూ తనకు ఫోన్ చేయాలని చూస్తుంది. ఫోన్ చేసిన రిషి తిడతారని ఏంజెల్ సైలెంట్ గా ఉంటుంది. కానీరిషి మాత్రం నడుచుకుంటూ నేరుగా వసుధార ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్లిన తర్వాత నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాను అంటూ ఇంటికి వెళ్ళగా వసుధార రిషీని చూసి షాక్ అవుతుంది. ఇంటికి వచ్చిన రిషిని చక్రపాణి భోజనం చేయమని చెబుతారు అయినప్పటికీ రిషి తిననని చెప్పగా చక్రపాణి మాత్రం తనని బలవంతం చేయడంతో రిషి భోజనానికి కూర్చుంటారు.

ఇలా రిషి వసుధార ఇద్దరు కలిసి భోజనం చేయడం చూసిన చక్రపాణి ఎమోషనల్ అవుతారు. వీరు భోంచేస్తూ ఉండగా ఏంజెల్ కంగారుగా. వసుధార ఇంటికి రావడంతో రిషి షాక్ అవుతారు. ఇప్పుడు కనుక తనని అక్కడ చూస్తే బాగోదని రిషి పక్కకు వెళ్ళిపోతారు. దీంతో ఈ (Guppedantha Manasu) ఎపిసోడ్ పూర్తిగా అవుతుంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

14 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

15 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

16 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version