నాలుగు కోట్లా? నాకా? ఎవరిచ్చారు – చార్మి!
- July 13, 2017 / 09:58 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో అందాల భామాలకు కొదవే లేదు…విప్పు చూపించాలె కానీ…అవకాశాలు వరుస పెట్టి వారిని చుట్టూ ముడుతూ ఉంటాయి…ఇక అలాంటి అందాల భామల్లో ఒకరు చార్మి కౌర్…టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చ బాలయ్య లాంటి బడా హీరోలతో సైతం నటించి కొన్నాళ్ళు ఒక ఊపు ఊపిన చార్మి కౌర్…ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో మెల్లగా ఇరేం సాంగ్స్ వైపు తన టాలెంట్ ని ప్రదర్శించింది…అదే క్రమంలో కొంతకాలానికి ఆ ఐటమ్ గా కూడా ఆమె సెట్ కాకపోవడంతో ఏదో ఒకటి చెయ్యాలి కనుక…ఇప్పుడు పూరీ జగన్నాధ్ తో టై అప్ అయ్యీ…పూరీ కనెక్ట్ అనే సంస్థ ని రన్ చేస్తూ కాలం గడిపేస్తుంది….ఇక అసలు విషయానికి వస్తే….ప్రస్తుతం పూరీ – బాలకృష్ణ ల చిత్రం పైసా వసూల్ లో ఆమె ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది అన్న టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో బలంగా ఉండడంతో….ఆ చిత్రం కోసం ఆమె చాలా కష్టపడింది అని చెబుతున్నారు చాలా మంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఆమె పాత్రకు ఆమె తీసుకున్న రెమ్యునిరేషన్ పై రకరకాల కధనాలు చక్కెర్లు కొడుతూ ఉన్నాయి.
అవెంటీ అంటే…ఈ సినిమాకి చార్మీ కి సూపర్ రెమ్యునరేషన్ తీసుకుందట…ఇదే విషయం పై…సోషల్ మీడియా లో పెద్ద రచ్చే జరుగుతూ ఉంది….అయితే ఆ న్యూస్ లో వచ్చినట్టు ఆమె నాలుగు కోట్ల రెమ్యునరేషన్ నిజంగా అందుకుందా? అయితే, ఈ సినిమా నిర్మాణమే మొత్తం 25 కోట్ల రూపాయల్లో జరిగితే, తనకు 4 కోట్ల రెమ్యూనరేషన్ ఎవరు ఇచ్చారని ఛార్మి వాపోతోందట. చిన్న చిన్న హీరోలకే అంత పారితోషికం ఇవ్వని క్రమం లో తనకి అంత డబ్బు ఎవరు ఇస్తారు అని తన సన్నిహితుల దగ్గర నవ్వుతూ అంటోంది చార్మి. మొత్తంగా పాపం సంపాదన లెవెల్స్ పడిపోయిన సమయంలో పాపం చార్మిని ఇలా ఇలాంటి న్యూస్ ఇబ్బంది పెట్టడం నిజంగా విచారించాల్సిన విషయమే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














