Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Chatrapathi Twitter Review: హిందీ ‘ఛత్రపతి’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Chatrapathi Twitter Review: హిందీ ‘ఛత్రపతి’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • May 12, 2023 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chatrapathi Twitter Review: హిందీ ‘ఛత్రపతి’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన బెల్లంకొండ సురేష్.. పెద్ద కొడుకు అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా పాన్ ఇండియా చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసిన ‘పెన్ స్టూడియోస్’ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. బెల్లంకొండ శ్రీనివాస్ ను తెలుగులో హీరోగా లాంచ్ చేసిన వి.వి.వినాయక్ .. హిందీలో కూడా బెల్లంకొండని హీరోగా లాంచ్ చేస్తున్నాడు.

టీజర్, ట్రైలర్ వంటి వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది. మే 12న (Chatrapathi) ఈ మూవీ హిందీలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని.. ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలెట్ గా నిలిచిందని అంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ నటన, స్క్రీన్ అప్పీరెన్స్ మాస్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు.

హీరోయిన్ తో లవ్ ట్రాక్ విషయంలో ఒరిజినల్ తో పోలిస్తే కొన్ని మార్పులు చేశారట. సెకండ్ హాఫ్ లో కూడా ఒరిజినల్ తో పోలిస్తే చాలా మార్పులు చేశారని అంటున్నారు. మాస్ అండ్ యాక్షన్ లవర్స్ కు ఫుల్ మీల్స్ పెట్టే విధంగా ఈ సినిమా ఉంటుందని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. ఓవరాల్ గా టాకైతే పాజిటివ్ గానే ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

#Chatrapathi Review

Masses ke picture hai!
Heavenly made for mass audience and will run surely in single screens! @BSaiSreenivas @Nushrratt #Prabhas #SSRajamouli pic.twitter.com/tbCyomwt54

— Revanth_j (@revantth) May 12, 2023

#Chatrapathi Review: @BSaiSreenivas‘s showreel of slo-mo action is a cringeworthy Hindi remake of #Prabhas’ original film

Rating: 1 star@Nushrratt @bhagyashree123 @SharadK7 @PenMovies #ChatrapathiOnMay12th #ChatrapathiReview

By @justscorpion https://t.co/YJx2KyBjqV

— Free Press Journal (@fpjindia) May 12, 2023

#Chatrapathi Review: #BellamkondaSaiSreenivas impresses with his action avatar

Rating: (3 Moons)#ChatrapathiReview #NushrrattBharuccha @BSaiSreenivas @Nushrratt #VVVinayak @bhagyashree123 @SharadK7 @Penmovies @jayantilalgada https://t.co/dfOeSGzpDz

— PeepingMoon (@PeepingMoon) May 12, 2023

Babu Ko Chembu Milega Re Aaj !#Chatrapathi

— Milan (@milan_megastar1) May 12, 2023

#Chatrapathi ah title track lekunda asalu movie ni imagine chesukolemu. Ee time lo vachi unte movie india mottam caller tunes tho motha mogipoyedhi.

— rbr (@rbr_96) May 12, 2023

It’s almost time to witness the romantic tale of Shiva and Sapna #Chatrapathi and his action-packed love story is coming to your #prem_talkies_forbesganj in CINEMAS THIS FRIDAY!
BOOK YOUR TICKETS NOW
.https://t.co/goHA46PxD6
.

Written by #VijayendraPrasad, pic.twitter.com/v1EpTs8JEQ

— PREM TALKIES FORBESGANJ (@prem_talkies) May 12, 2023

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Srinivas
  • #Chatrapati
  • #jagapathi babu
  • #Regina Cassandra
  • #VV Vinayak

Also Read

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Mirai Collections: 9వ రోజు మళ్ళీ కుమ్మింది

Mirai Collections: 9వ రోజు మళ్ళీ కుమ్మింది

Gaddalakonda Ganesh:  6 ఏళ్ళ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Gaddalakonda Ganesh: 6 ఏళ్ళ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

OG:  సుజిత్ డైరెక్షన్ టీం కనుక నేను డైరెక్షన్ చేసినప్పుడు ఉండుంటే.. రాజకీయాల్లోకి  వచ్చేవాడిని కాదు

OG: సుజిత్ డైరెక్షన్ టీం కనుక నేను డైరెక్షన్ చేసినప్పుడు ఉండుంటే.. రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు

Manchu Manoj: మూడేళ్లుగా ఓ ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్న మనోజ్‌.. దాని ప్రత్యేకతేంటో తెలుసా?

Manchu Manoj: మూడేళ్లుగా ఓ ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్న మనోజ్‌.. దాని ప్రత్యేకతేంటో తెలుసా?

Deepika Padukone: నా ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠం.. దీపిక టైమ్లీ కామెంట్స్‌.. ఏంటా పాఠం!

Deepika Padukone: నా ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠం.. దీపిక టైమ్లీ కామెంట్స్‌.. ఏంటా పాఠం!

related news

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

Kishkindhapuri Collections: ఫస్ట్ వీక్ పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’.. కానీ

Kishkindhapuri Collections: ఫస్ట్ వీక్ పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’.. కానీ

Kishkindhapuri Collections: స్టడీగా రాణిస్తున్న ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: స్టడీగా రాణిస్తున్న ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

Kishkindhapuri Collections: కిష్కింధపురి 3వ రోజు మొదటి రోజును మించి కలెక్ట్ చేసింది… కానీ

trending news

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

3 hours ago
Mirai Collections: 9వ రోజు మళ్ళీ కుమ్మింది

Mirai Collections: 9వ రోజు మళ్ళీ కుమ్మింది

3 hours ago
Gaddalakonda Ganesh:  6 ఏళ్ళ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Gaddalakonda Ganesh: 6 ఏళ్ళ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
OG:  సుజిత్ డైరెక్షన్ టీం కనుక నేను డైరెక్షన్ చేసినప్పుడు ఉండుంటే.. రాజకీయాల్లోకి  వచ్చేవాడిని కాదు

OG: సుజిత్ డైరెక్షన్ టీం కనుక నేను డైరెక్షన్ చేసినప్పుడు ఉండుంటే.. రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు

14 hours ago
Manchu Manoj: మూడేళ్లుగా ఓ ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్న మనోజ్‌.. దాని ప్రత్యేకతేంటో తెలుసా?

Manchu Manoj: మూడేళ్లుగా ఓ ప్రాజెక్ట్‌ కోసం పని చేస్తున్న మనోజ్‌.. దాని ప్రత్యేకతేంటో తెలుసా?

22 hours ago

latest news

Rashmika Mandanna: ‘యానిమల్‌’ సెంటిమెంట్‌…  ఆ క్రేజీ సీక్వెల్‌లో రష్మిక మందన!

Rashmika Mandanna: ‘యానిమల్‌’ సెంటిమెంట్‌… ఆ క్రేజీ సీక్వెల్‌లో రష్మిక మందన!

20 hours ago
Aamir Khan: 30 ఏళ్ల నుండి ఆ సినిమా గురించి ఆలోచిస్తున్నా.. స్టార్‌ హీరో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Aamir Khan: 30 ఏళ్ల నుండి ఆ సినిమా గురించి ఆలోచిస్తున్నా.. స్టార్‌ హీరో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

2 days ago
OG Movie: ఎల్‌బీ స్టేడియంలో ‘ఓజీ’ మోత మోగిపోతుంది..  తుఫాన్‌కి తమన్‌ & కో. రెడీ!

OG Movie: ఎల్‌బీ స్టేడియంలో ‘ఓజీ’ మోత మోగిపోతుంది.. తుఫాన్‌కి తమన్‌ & కో. రెడీ!

2 days ago
Sunil: సునీల్ చేసిన తప్పు వల్ల.. నాని స్టార్‌ అయ్యాడు.. ఎలా అంటే?

Sunil: సునీల్ చేసిన తప్పు వల్ల.. నాని స్టార్‌ అయ్యాడు.. ఎలా అంటే?

2 days ago
Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version