Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అందాన్ని తగ్గించుకొని అభినయాన్ని పెంచిన కథానాయికలు

అందాన్ని తగ్గించుకొని అభినయాన్ని పెంచిన కథానాయికలు

  • February 21, 2018 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందాన్ని తగ్గించుకొని అభినయాన్ని పెంచిన కథానాయికలు

సినిమాలో హీరోయిన్స్ అంటే అందంగా ఉండాలి. ఆ అందంతోనే ఆడియన్స్ ని ఆకర్షించాలి. అందుకే మంచి డ్రస్సులతో.. మేకప్ తో మరింత అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. అదే మేకప్ లేకుండా కనిపించాలంటే.. ముతక చీరలు.. మాసిన డ్రస్సులు వేసుకోవాలంటే చాలామంది వెనుకడుగు వేస్తారు. తమకి అవకాశాలు రావేమోనని భయపడతారు. అయితే కొంతమంది తారలు దైర్యంగా ముందడుగు వేసి డీ గ్లామర్ రోల్స్ పోషించారు. తమ అభినయంతో మెప్పించారు. అటువంటి వారిపై ఫోకస్..

1. సమంత (రంగస్థలం)Samanthaఎప్పుడూ డిజైనర్ వేర్స్ తో ఆకట్టుకునే క్యూట్ బ్యూటీ సమంత.. రంగస్థలం సినిమాలో తొలిసారి పల్లెటూరి పిల్లలా లంగా వోణీ ధరించింది. అది కూడా పేద పిల్లలా.. బర్రెలు కాసే రామలక్ష్మిలా ముస్తాబయింది. ఇంకా ఈ సినిమా రిలీజ్ కాలేదు కానీ రామలక్ష్మి టీజర్ ఆమె ఎలా ఉండబోతుందో తెలిసింది. చిలిపి పనులతో హీరోస్ ని పడగొట్టే పాత్రలు పోషించిన ఈ బ్యూటీ డీ గ్లామర్ పాత్రలో ఎంత మేర మెప్పిస్తుందో చూడాలి.

2. ప్రియమణి (విలన్) Priyamaniవిలన్ సినిమాలో ప్రియమణి చిన్న పాత్ర చేసింది. అది కూడా మేకప్ అవసరం లేని రోల్. విక్రమ్ చెల్లెలుగా
డీ గ్లామర్ రోల్లో నటనతో మెప్పించింది.

3. తమన్నా (అభినేత్రి) Tamannaఅభినేత్రిలో తమన్నా రెండు రోల్స్ పోషించింది. ఒకటి గ్లామర్ ది కాగా మరొకటి డీ గ్లామర్ రోల్. రెండింటిని చక్కగా పోషించింది.

4. తమన్నా (బాహుబలి )Tamannaబాహుబలి సినిమాలో రెండు పాటల్లో మినహా సినిమా మొత్తం ఒకే డ్రస్సులో… అది కూడా డీ గ్లామర్ గా కనిపించి అలరించింది.

5. అనుష్క (బాహుబలి) Anushkaబాహుబలి బిగినింగ్ చిత్రంలో అనుష్క దేవసేన పాత్రలో ముతక చీరలో, మాసిన జుట్టుతో.. వడలిన చర్మంతో కనిపిస్తుంది. స్టార్ హీరోయిన్ గా పేరొందిన స్వీటీ ఈ రోల్ చేసి మరింతమందిని అభిమానులను చేసుకుంది.

6. సంజన (దండుపాళ్యం 2 )Sanjanaదండుపాళ్యం 2 లో సంజన ని గుర్తు పట్టలేము. అసలు ఆమె పూర్తిగా రూపం మార్చివేసింది. రోడ్ పైన కాగితాలు వేరుకునే అమ్మాయిలా తయారై ఔరా అనిపించింది. ఇంత కష్టపడ్డా ఆమె కెరీర్ కి ఈ రోల్ ఉపయోగ పడలేదు.

7. రితిక సింగ్ (గురు) Rithika Singhచేపలు అమ్ముకునే అమ్మాయిలాగా రితిక సింగ్ గురు సినిమాలో భలే నటించింది. ఆ విధంగానే డ్రస్సులు, మేకప్ వేసుకొని సహజంగా నటించింది. అందరితో అభినందనలు అందుకుంది.

8. రాధికా ఆప్టే (రక్త చరిత్ర) Radhika Aapteయదార్ధ సంఘటనలు… కల్పిత కథతో తెరకెక్కిన రక్త చరిత్ర సినిమాలో రాధికా ఆప్టే చాలా నేచురల్ గా నటించింది. మేకప్ జోలికి వెళ్లకుండా మెప్పించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinethri Movie
  • #Anushka
  • #Baahubali Movie
  • #Dandupalya 2
  • #Guru Movie

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

40 mins ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

18 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

19 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

20 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

21 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version