Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Chiranjeevi: ‘భోళా శంకర్‌’ పై చిరంజీవి నిర్ణయం మార్చుకున్నారా..!

Chiranjeevi: ‘భోళా శంకర్‌’ పై చిరంజీవి నిర్ణయం మార్చుకున్నారా..!

  • January 20, 2023 / 12:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ‘భోళా శంకర్‌’ పై చిరంజీవి నిర్ణయం మార్చుకున్నారా..!

‘వాల్తేరు వీరయ్య’గా మొన్న సంక్రాంతి వచ్చి సందడి చేస్తున్నారు చిరంజీవి. వింటేజ్‌ చిరు ఈజ్‌ బ్యాక్‌ అంటూ అభిమానులు, ప్రేక్షకులు పొంగిపోతున్నారు. ఈ సందడి ఇలా ఎంజాయ్‌ చేస్తున్నారో లేదో.. మరోవైపు చిరంజీవి నెక్స్ట్‌ సినిమా కోసం రెడీ అయిపోయారు. గతంలో కాస్త షూటింగ్‌ జరుపుకున్న ‘భోళా శంకర్‌’ సెట్‌లో అడుగుపెట్టేశారు. గురువారం ఆ సినిమా సెట్‌లో ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ కూడా జరిగిపోయాయి. సినిమా తర్వాత గ్యాప్‌ కూడా తీసుకోకుండా చిరంజీవి ఎందుకు అప్పుడే షూటింగ్‌ మొదలుపెట్టారు అనే డౌట్‌ మీకు వచ్చిందా?

మీకే కాదు.. ఈ డౌట్‌ చాలామంది అభిమానులకు ఉంది. దానికి సమాధానం మా దగ్గర ఉంది. వీరయ్య టు శంకర్‌ అవ్వడానికి చిరు గ్యాప్‌ తీసుకోకపోవడానికి పెద్ద కారణమే ఉంది అంటున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను కాస్త గ్యాప్‌ తీసుకొని చేద్దామని తొలుత అనుకున్నారట. అయితే ఇప్పుడు ప్లాన్‌ మారడంతో స్టార్ట్ చేశారని సమాచారం. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ సినిమా కోసం కొన్ని రోజుల క్రితం సెట్‌ వేశారు.ఆ సెట్ లోనే కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు.

ఈ సినిమాను తొలుత విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని టీమ్‌ అనుకున్నారట. సమ్మర్‌ సీజన్‌ అసలు వారి మనసులోనే లేదట. వర్షాలు అయిపోయి, పరీక్షలు అయిపోయాక సినిమా విడుదల చేద్దాం అని తొలుత అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో సినిమాను ఇప్పుడు మే నెలలో తెచ్చేద్దామని అనుకుంటున్నారట. దీని కోసం సినిమా షూటింగ్‌ను ఇప్పుడు షురూ చేశారు అంటున్నారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందట.

దీంతో వీలైనంత తొందరగా ఈ సినిమాను పూర్తిచేయాలని అనుకుంటున్నారట. పరీక్షలు, ఐపీఎల్‌ టోర్నీ ముగిసిన వెంటనే ఈ సినిమాను తెచ్చేద్దాం అనేది తాజా ప్లాన్‌. అయితే అప్పటికల్లా సినిమా అయిపోతుందా.. తెచ్చేస్తారా అనేది చెప్పలేం. కంగారు కంగారుగా సినిమా పూర్తి చేయడం అంత ఈజీ కాదు. దీని వల్ల సమస్యలు వస్తాయి. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో చిరుకు సోదరిగా కీర్తి సురేశ్‌ నటిస్తోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bholaa Shankar
  • #Director Meher Ramesh
  • #keerthy suresh
  • #Megastar Chiranjeevi
  • #Tamannaah

Also Read

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

related news

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

trending news

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

23 mins ago
Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

1 hour ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

1 hour ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

3 hours ago
RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

5 hours ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

3 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

4 hours ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Dhruv Vikram: లవ్‌ – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

4 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

5 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version