Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Chiranjeevi: కొడుకు ఫొటోకి తండ్రి పరిచయంపై నెటిజన్ల విసుర్లు

Chiranjeevi: కొడుకు ఫొటోకి తండ్రి పరిచయంపై నెటిజన్ల విసుర్లు

  • April 14, 2021 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: కొడుకు ఫొటోకి తండ్రి పరిచయంపై నెటిజన్ల విసుర్లు

సోషల్‌ మీడియాలో అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడానికి చిన్న విషయం చాలు. ట్వీట్లతో తమ కోపాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి చిరంజీవికి ఎదురైంది. ఉగాది సందర్భంగా చిత్రబృందం ‘ఆచార్య’కు సంబంధించిన ఓ పోస్టర్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి చిరంజీవి పోస్టర్‌ కాకుండా రామ్‌చరణ్‌ పోస్టర్‌ వచ్చింది. అందులో ఉన్న కంటెంట్‌ను చిరంజీవి ట్వీట్‌లో వర్ణించడమే ఇక్కడ టాపిక్‌. హీరోయిన్‌ పూజా హెగ్డేను హత్తుకొని రామ్‌ కళ్లలో కళ్లు పెట్టి చూస్తున్నట్లుగా ఈ పోస్టర్‌ను రూపొందించింది.

భలే రొమాంటిక్‌గా ఉన్న పోస్టర్‌ను చూసి అభిమానులు చాలా ఆనందపడుతున్నారు. సినిమాలో నక్సలైట్లు, దేవాలయాలు అంటున్నారు… రొమాన్స్‌ ఉండదేమో అని భయపడిన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పోస్టర్‌ను ట్వీట్‌ చేస్తూ చిరంజీవి ‘ఆయుధమైనా.. అమ్మాయైనా సిద్ధుడి చేతిలో ఒదిగిపోవాల్సిందే’ అంఊట రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ను చూసి కొడుకు పోస్టర్‌ గురించి తండ్రి ఇంతలా వర్ణించాలా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకుముంద మనం చెప్పుకున్నట్లు ధ్వేషమే అభిమానమనుకునే కొంతమంది అయితే తమకు అలవాటైన ద్వేషాన్ని విరజిమ్ముతున్నారు.

పోస్టర్‌ను పోస్టర్‌గా చూడాలి తప్ప, దానికి పర్సనల్‌ లైఫ్‌ను లింక్‌ చేయకూడదనే విషయాన్ని మరచిపోయి మరీ కామెంట్లు చేస్తున్నారు. అభిమానులారా… మరోసారి ఆలోచించండి.

ఆయుధమైనా …అమ్మాయి అయినా … సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది. #Acharya ఉగాది శుభాకాంక్షలు!!@AlwaysRamCharan @sivakoratala @MatineeEnt @KonidelaPro pic.twitter.com/sW24eo5FJl

— Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2021

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya​
  • #Kajal Aggarwal
  • #Konidela Production Company
  • #koratala siva
  • #Matinee Entertainments

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

related news

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

20 mins ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

39 mins ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

2 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

2 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

12 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

15 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

16 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

17 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version