Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Urvashi Rautela: ‘వీరయ్య’ పార్టీ ప్రెస్‌మీట్‌లో చిరంజీవి మెలికలు… చూశారా!

Urvashi Rautela: ‘వీరయ్య’ పార్టీ ప్రెస్‌మీట్‌లో చిరంజీవి మెలికలు… చూశారా!

  • December 28, 2022 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Urvashi Rautela: ‘వీరయ్య’ పార్టీ ప్రెస్‌మీట్‌లో చిరంజీవి మెలికలు… చూశారా!

చిరంజీవి ఏదైనా సినిమా ప్రెస్‌మీట్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వస్తే కచ్చితంగా లీక్‌లు ఉంటాయి. ఒక్కోసారి తన సినిమా గురించే కాకుండా, తనకు తెలిసిన వాళ్ల సినిమా విషయాలు కూడా లీక్‌ చేసేస్తుంటారు. అయితే వీటితోపాటు మరొకటి కూడా జరుగుతూ ఉంటుంది. హీరోయిన్లతో చిన్నగా చిలిపి పనులు చేస్తుంటాడు. సినిమాల్లోని సీన్స్‌ గుర్తు చేస్తూ చిరు చేసే ఆ పనులు ఫుల్‌ ఫన్‌ అయితే ఇస్తాయి. అభిమానులు అయితే కిర్రాక్‌ అంటూ ఉంటారు. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ ప్రెస్‌ మీట్‌లోనూ ఒకటి అలాగే జరిగింది.

‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘బాస్ పార్టీ’ అనే పాటలో బాలీవుడ్‌ బొమ్మ ఊర్వశీ రౌతేలా ఓ చిరుతో కలసి స్టెప్పులేసిన విషయం తెలిసిందే. మంగళవారం ప్రెస్‌ మీట్‌కి ఆమె కూడా వచ్చింది. చిరంజీవి షార్ట్‌గా అంటే 15 నిమిషాల్లో ముగించిన తన స్పీచ్‌లో ఆమె గురించి కూడా చెప్పాడు. ‘బాస్ పార్టీలో ఫుల్‌ జోషల్‌తో ఊర్వశి డ్యాన్స్‌ చేసిందని మెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆమె కాస్త దగ్గరకు రావడంతో షేక్‌ హ్యాండ్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అక్కడే మొదలైంది అసలు కామెడీ.

చిరంజీవి మాస్‌ నటుడు ఎంత పాళ్లలో ఉన్నాడో, కామెడీ కూడా అంతే ఉంది. ఆ కమెడియన్‌ విత్‌ లవ్‌ ఆ క్షణంలో బయటకొచ్చాడు. ఈ క్రమంలో ‘అన్నయ్య’ సినిమాలో సౌందర్యతో చిరంజీవి చేసిన సీన్‌ కచ్చితంగా గుర్తొస్తుంది. సౌందర్య చేతి వేళ్లు తాకితే మెలికలు తిరిగిపోయే చిరు సీన్‌ గుర్తుందా? దాన్నే ఇక్కడా చేశాడు చిరు. ఊర్వశి చేయి తగలగానే మెలికలు తిరిగిపోయాడు చిరు. ఈ క్రమంలో గొంతారిపోయింది అని చెప్పేలా తాగడానికి నీళ్లు అడిగాడు.

మళ్లీ ఆమె చేతిని పట్టుకుని.. మెలికలు తిరిపోయి.. నవ్వులు పూయించాడు చిరు. ఇంతలో పక్కనే ఉన్న రాజేంద్రప్రసాద్‌ వచ్చి ‘నీళ్లు అడిగావు కదా’ అంటే.. వద్దులే అంటూ తన ప్రసంగం కొనసాగించాడు. వింటేజ్‌ చిరును సినిమాలో చూపిస్తాం అని దర్శకుడు బాబీ అంటున్నారు కానీ.. చిరంజీవి ప్రెస్‌ మీట్‌లోనే చూపించాడు. ఇక సినిమాలో ఏం చూపించాడు అనేది చూడాలి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Catherine Tresa
  • #KS Ravindra
  • #Megastar Chiranjeevi
  • #Ravi teja
  • #Shruti Haasan

Also Read

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

related news

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

trending news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

18 mins ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

4 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

18 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

1 day ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

1 day ago

latest news

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

23 mins ago
Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

1 hour ago
Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

1 hour ago
Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

2 hours ago
Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version