Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » “చిరు”కు ఊహించని షాక్ ఇచ్చిన పవన్ ఫ్యాన్స్!!

“చిరు”కు ఊహించని షాక్ ఇచ్చిన పవన్ ఫ్యాన్స్!!

  • January 9, 2017 / 07:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“చిరు”కు ఊహించని షాక్ ఇచ్చిన పవన్ ఫ్యాన్స్!!

మెగాస్టార్ చిరంజీవి 150మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముందు ఒక ఎత్తు ఆ తరువాత ఒక ఎత్తు అన్నట్లుగా ఉంది పరిస్థితి…దానికి కారణం ఆ ఫంక్షన్ లో జరిగిన అనేక పరిణామాలు…విషయంలోకి వెళితే….ఈ ఫంక్షన్ లో మెగా బ్రదర్ కొందరిని ఉద్దేశించి మాట్లాడిన తీరు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది…అయితే ఇదిలా ఉంటే ఈ వేడుకలో సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవికే కాస్త ఇబ్బందికర పరిణామాలు ఎదురవడం విశేషం…ఇంతకీ ఏంటి ఆ  పరిణామం అంటే….మెగాస్టార్ ఈ ఈవెంట్ లో ఉద్వేగభరితంగా మాట్లాడుతూ ఉంటే ఆ ఈవెంట్ కు వచ్చిన వేలాదిమంది అభిమానులలో కొందరు ‘జనసేన’ జెండాలు పుచ్చుకుని చేసిన హడావిడి చిరుకి కాస్త షాక్ ఇచ్చింది..అయితే ఓపెన్ గ్రౌండ్ కావడం, అందులోనూ పెద్ద గ్రౌండ్ కావడంతో అక్కడక్కడా పవన్ ఫ్యాన్స్ జనసేన జెండాలతో హడావిడి చేసినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు మెగా శిబిరం.

అయితే అదే క్రమంలో ఒక యువకుడు ఏకంగా స్టేజ్ కు దగ్గరగా వచ్చి చిరంజీవి ముఖం ఎవ్వరికీ కనిపించడకుండా కెమెరాలకు అడ్డొచ్చేలా జెండా ఊపడం స్టార్ట్ చేశాడు. దానితో చిరంజీవి తన స్పీచ్ ఆపేసి జెండా కిందకు దించు అంటూ కాస్త సీరియస్ గానే మొఖం పెట్టి అతని వైపు చూడటం అందర్నీ ఆకర్షించింది. అయితే  కాసేపు ‘జనసేన’ జెండాను ఊపడం ఆపేసిన ఆ అభిమాని మళ్ళీ ఊపడం మొదలెట్టేశాడు. దీనితో ఇద్దరు వ్యక్తులు ఆ జెండా పైకి ఊగకుండా అటూ ఇటూ కాస్త గట్టిగా లాగి పట్టుకోవడంతో చిరంజీవి తన స్పీచ్ ను ముగించేసి వెళ్ళిపోయాడు. ఇలా పవన్ ఫ్యాన్స్ తమ హీరోపై అభిమన్నాన్ని చూపించే క్రమంలో చిరు కాస్త ఇబ్బంది పడినట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది…చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janasena Party
  • #Khaidi No 150 Movie
  • #khaidi no 150 trailer
  • #Mega star
  • #pawan kalyan

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

10 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

11 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version