Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi, Divi: గాడ్ ఫాదర్ లో బిగ్ బాస్ దివికి అవకాశం ఇచ్చిన చిరు!

Chiranjeevi, Divi: గాడ్ ఫాదర్ లో బిగ్ బాస్ దివికి అవకాశం ఇచ్చిన చిరు!

  • October 6, 2022 / 05:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Divi: గాడ్ ఫాదర్ లో బిగ్ బాస్ దివికి అవకాశం ఇచ్చిన చిరు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన మాట పై నిలబడతారని విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఈయన ఎవరికైనా మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోరు వెంటనే తన మాటను నిలబెట్టుకుంటారనే విషయం ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే మరోసారి మెగాస్టార్ తన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని తెలుస్తోంది. తాజాగా చిరంజీవి నటించిన చిత్రం గాడ్ ఫాదర్.

ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 5వ తేదీ దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఆచార్య లోటుని కూడా గాడ్ ఫాదర్ సినిమా తీర్చిందని చెప్పాలి. ఇక సినిమాలో ఎంతోమంది నటీనటులు నటించారు. ఈ క్రమంలోనే సునీల్ భార్య రేణుక పాత్రలో నటించిన బిగ్ బాస్ బ్యూటీ గురించి మనకు తెలిసిందే. ఈ సినిమా కథను మొత్తం కీలక మలుపు తిప్పే పాత్రలో నటించారని చెప్పాలి.

అయితే ఈమెకు చిరంజీవి గతంలో తన సినిమాలో తప్పకుండా అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. తన ఇచ్చిన మాట ప్రకారమే గాడ్ ఫాదర్ సినిమాలో తనకు అవకాశం కల్పించారని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ ఫోర్ కార్యక్రమంలో దివి పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలేకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో భాగంగా దీవితో మాట్లాడిన అనంతరం చిరంజీవి తన సినిమాలో తనకు తప్పకుండా అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. అయితే ఇచ్చిన మాటను గాడ్ ఫాదర్ సినిమాతో నిలబెట్టుకున్నారని తనకు ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో నటించే అవకాశం కల్పించారని తెలుస్తోంది. ఏది ఏమైనా చిరంజీవి ఇచ్చిన మాట పై నిలబడతారని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Divi Vadthya
  • #Divi Vadthya
  • #God Father
  • #Megastar Chiranjeevi

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

14 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

23 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

20 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

2 days ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version