Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Chiranjeevi, Surekha: భోళా శంకర్ కి ప్యాకప్ చెప్పిన చిరు…ట్వీట్ వైరల్!

Chiranjeevi, Surekha: భోళా శంకర్ కి ప్యాకప్ చెప్పిన చిరు…ట్వీట్ వైరల్!

  • July 7, 2023 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Surekha: భోళా శంకర్ కి ప్యాకప్ చెప్పిన చిరు…ట్వీట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న భోళాశంకర్ సినిమాతో బిజీ అయ్యారు.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అయితే ఇందులో చిరంజీవి పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా చిరంజీవి పూర్తి చేసేశారు. ఇలా ఈ సినిమాకు ప్యాకప్ చెప్పిన మెగాస్టార్ సరదాగా వెకేషన్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే తన భార్య సురేఖతో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో ఈయన అమెరికా వెళ్లారు. ఈ క్రమంలోనే ఫ్లైట్లో దిగినటువంటి ఫోటోలను చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

కొద్ది రోజులపాటు వీరిద్దరూ అమెరికా వెకేషన్ లో ఉండబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ వెకేషన్ పూర్తిచేసుకుని వచ్చిన తర్వాత భోళా శంకర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చిరంజీవి బిజీ కానున్నారు. అదేవిధంగా తన తదుపరి సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు.

ఇక ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాని తన పెద్ద కుమార్తె సుస్మిత నిర్మించబోతున్నారనీ తెలుస్తుంది. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని అప్డేట్స్ తెలియచేయనున్నారు. ఇక భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కాబోతోంది. ఈ సినిమాపై అభిమానులు అటు డైరెక్టర్ మెహర్ రమేష్ ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhola Shanker
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #surekha

Also Read

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

related news

Chiranjeevi: టాలీవుడ్‌లో ‘వేతనాల’ ముసలం.. తేల్చడానికి ఎంటరైన చిరంజీవి!

Chiranjeevi: టాలీవుడ్‌లో ‘వేతనాల’ ముసలం.. తేల్చడానికి ఎంటరైన చిరంజీవి!

Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

Chiranjeevi: చిరు సినిమాపై ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ ఇవ్వనున్న అనిల్ రావిపూడి.. అప్పుడే?

Chiranjeevi: చిరు సినిమాపై ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ ఇవ్వనున్న అనిల్ రావిపూడి.. అప్పుడే?

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

Vishwambhara: ‘అవతార్‌’కి కాపీ కాదు.. ఆ కథలకు కాపీ: ‘విశ్వంభర’పై వశిష్ట షాకింగ్‌ కామెంట్స్‌

Vishwambhara: ‘అవతార్‌’కి కాపీ కాదు.. ఆ కథలకు కాపీ: ‘విశ్వంభర’పై వశిష్ట షాకింగ్‌ కామెంట్స్‌

Chiru – Bobby: ఈ ఏడాదే ప్రారంభం కానున్న చిరు – బాబీ సినిమా.. డీవోపీగా డైరక్టర్‌!

Chiru – Bobby: ఈ ఏడాదే ప్రారంభం కానున్న చిరు – బాబీ సినిమా.. డీవోపీగా డైరక్టర్‌!

trending news

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

5 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

5 hours ago
Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

5 hours ago
Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

8 hours ago

latest news

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

8 hours ago
Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

11 hours ago
Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

11 hours ago
Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

11 hours ago
Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version