Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘ఖైదీ’ సినిమా మళ్లీ తీయాలని ఉంది – చిరు!!

‘ఖైదీ’ సినిమా మళ్లీ తీయాలని ఉంది – చిరు!!

  • January 16, 2017 / 07:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఖైదీ’ సినిమా మళ్లీ తీయాలని ఉంది – చిరు!!

మెగాస్టార్ చిరంజీవి…దాదాపుగా 150 సినిమాల్లో నటించిన అనుభవజ్ఞుడైన హీరో మాత్రమే కాదు….సీనియర్ హీరోగాను మంచి పేరు సంపాదించుకున్నాడు మన మెగాస్టార్. అయితే అదే క్రమంలో తాజాగా 150వ సినిమా మంచి హిట్ అందుకోవడంతో లాంగ్ గ్యాప్ తర్వాత సైతం అభిమానులు ఆయన్ని మరచిపోలేదు అన్న సిగ్నల్ ను మరోసారి టాలీవుడ్ కు పంపించునట్లు అయ్యింది…ఇదిలా ఉంటే సినిమా రిసల్ట్ ఎలా ఉన్నా….ఖైదీ150 మాత్రం సినిమా పరంగా, చిరు అభిమానుల పరంగా వారికి బ్లాక్ బష్టర్ అనే చెప్పాలి…ఇక అదే క్రమంలో ఈ సినిమాను ప్రమోట్ చేసుకునే విధంగా చిరు, దర్శకుడు వినాయక్ వరుస ఇంటర్‌వ్యూస్ తో మీడియాలో చిరు 150ని ప్రమోట్ చేస్తున్నారు…ఇక అదే క్రమంలో చిరు ఆ పాత ఖైదీ సినిమాపై కొన్ని కామెంట్స్ చేసినట్లు సమాచారం.

ఇంతకీ చిరు ఏమన్నాడు….అనే విషయంలోకి వెళితే….అసలు తన కెరియర్లో ఏదైనా సినిమాను తిరిగి సరిగ్గా తీయాలని భావిస్తే.. దేనిని ఎంచుకుంటారు?అని యాంకర్ అడిగినప్పుడు….బహుశా ఆయన మనస్సుకు నచ్చి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైన ఏదైనా ఫ్లాప్ సినిమా పేరు చెబుతారేమో అనుకుంటాం. కాని చిరంజీవి మాత్రం అనూహ్యంగా ”ఖైదీ” సినిమాను తాను మళ్ళీ తీస్తే బెటర్ అనుకుంటున్నట్లు చెప్పారు. ఇది ఖచ్చితంగా చాలా షాకింగ్ రివిలేషన్ అనే చెప్పాలి. హీరోగా పెద్ద పేరు లేని సమయంలో చిరు కెరియర్ ను.. అమాంతం ఒక పెద్ద స్టార్ గా మార్చేసిన సినిమా ఖైదీ. ఈ సినిమాతో ఆయన బిజియస్ట్ యాక్షన్ స్టార్ గా మారిపోవడం మనం చూశాం. అంతటి బ్రేకిచ్చిన ఖైదీ సినిమాను ఈ ఖైదీ నెం 150 తిరిగి తీయాలని అనుకుంటున్నారంటే.. ఎందుకో అనేది చిరుకే తెలియాలి…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiru
  • #Khaidi Movie
  • #Khaidi No 150 Movie
  • #Ram Charan
  • #VV Vinayak

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

1 day ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

2 days ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

16 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

17 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

21 hours ago
Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version