Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movies » Chiranjeevi, Ram Charan: చరణ్ ను హెచ్చరించిన మెగాస్టార్.. కారణమిదే?

Chiranjeevi, Ram Charan: చరణ్ ను హెచ్చరించిన మెగాస్టార్.. కారణమిదే?

  • September 12, 2021 / 09:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Ram Charan: చరణ్ ను హెచ్చరించిన మెగాస్టార్.. కారణమిదే?

చిరంజీవి, రామ్ చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ రెండు సంవత్సరాల క్రితమే మొదలైనా ఆ సినిమా షూటింగ్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ సినిమాకు సంబంధించి రెండు సాంగ్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా త్వరగా ఆచార్య సినిమా పెండింగ్ వర్క్ ను పూర్తి చేయాలని చరణ్ చిరంజీవిని సున్నితంగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఆచార్య షూటింగ్ అంతకంతకూ ఆలస్యమైంది.

శంకర్ డైరెక్షన్ లో మూవీ షూటింగ్ మొదలుకాకముందే ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొనాలని చిరంజీవి చరణ్ కు చెప్పినట్టు తెలుస్తోంది. ఆచార్య మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. దీపావళి లేదా సంక్రాంతి కానుకగా ఆచార్య రిలీజ్ కానుందని తెలుస్తోంది. అయితే మల్టీస్టారర్ సినిమా కావడంతో ఎప్పుడు రిలీజైనా ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదికి ఆచార్య పోస్ట్ పోన్ అయితే మాత్రం చరణ్ నటించిన మూడు సినిమాలు వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.

చరణ్ శంకర్ మూవీలో కియారా హీరోయిన్ గా నటిస్తుండగా చరణ్ అవినీతి నిరోధక శాఖ అధికారిగా కనిపిస్తారని సమాచారం. 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాతో రికార్డు స్థాయిలో లాభాలు వస్తాయని దిల్ రాజు భావిస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #koratala siva
  • #Megastar Chiranjeevi
  • #Ram Charan

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

1 hour ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

2 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

2 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

12 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

3 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

4 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

9 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version