Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » Acharya: ఎన్టీఆర్ కోసం ఆ పని చేస్తున్న కొరటాల శివ..?

Acharya: ఎన్టీఆర్ కోసం ఆ పని చేస్తున్న కొరటాల శివ..?

  • April 26, 2021 / 08:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Acharya: ఎన్టీఆర్ కోసం ఆ పని చేస్తున్న కొరటాల శివ..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చరణ్ తో కలిసి నటిస్తున్న ఆచార్య మూవీ రిలీజ్ డేట్ మారిందా..? అనే ప్రశ్నకు ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో మే 13వ తేదీన రిలీజ్ కావాల్సిన ఆచార్య సినిమా రిలీజ్ డేట్ కూడా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా షూటింగ్ లపై అమలవుతున్న ఆంక్షల వల్ల ఆచార్య షూటింగ్ ఇప్పటికీ పూర్తి కాలేదు. తెలంగాణలో థియేటర్లు మూతబడటం, 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేసేందుకు థియేటర్ల యజమానులు ఆసక్తి చూపకపోవడం వల్ల ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకున్నాయి.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే ఆచార్య సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ఆగష్టులో ఆచార్య సినిమాను రిలీజ్ చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారని తెలుస్తోంది. ఆచార్య ఆగష్టులో రిలీజ్ అయితే పుష్ప మూవీ రిలీజ్ డేట్ కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ ను మొదలుపెట్టే పరిస్థితులు లేకపోవడం వల్ల ఆచార్య నిర్మాతలు సైతం రిలీజ్ డేట్ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇప్పటికే కర్ణాటకలో లాక్ డౌన్ అమలవుతున్నట్టు ప్రకటన వెలువడటంతో తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసుల సంఖ్య పెరిగితే లాక్ డౌన్ అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అందువల్ల ఆగష్టుకు ఆచార్య పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు కొరటాల శివ ఆచార్య షూటింగ్ కు బ్రేకులు పడటంతో ఎన్టీఆర్ సినిమా పనులతో బిజీ అయ్యారని సమాచారం. కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా హీరోయిన్, విలన్, ఇతర కీలక పాత్రలకు సంబంధించిన నటులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఆచార్య షూటింగ్ మొదలయ్యే లోపు ఎన్టీఆర్ సినిమా పనులను పూర్తి చేయాలని కొరటాల శివ భావిస్తున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya​
  • #Kajal Aggarwal
  • #Konidela Production Company
  • #koratala siva
  • #Matinee Entertainments

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

23 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

24 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

1 day ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

1 day ago

latest news

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

4 hours ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

5 hours ago
Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version