Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » చిరు, బాలయ్య చిత్రాలు సెన్సార్ కి వెళ్ళేది అప్పుడే

చిరు, బాలయ్య చిత్రాలు సెన్సార్ కి వెళ్ళేది అప్పుడే

  • December 29, 2016 / 09:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు, బాలయ్య చిత్రాలు సెన్సార్ కి వెళ్ళేది అప్పుడే

మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ చిత్రాల పోరు జోరందుకుంది. పద మూడేళ్ల తర్వాత సీనియర్ హీరోల చిత్రాలు పోటీ పడుతుండడంతో ఈ యుద్ధం ఆసక్తికరంగా మారింది. 2017 సంక్రాంతికి చిరు ఖైదీ నంబర్ 150 అంటూ వస్తుండగా, బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి గా బరిలో దిగుతున్నారు. ఇప్పటికే ఇద్దరూ చెరోదారిలో ప్రచారానికి తెరలేపారు. మెగాస్టార్ ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ మెస్మరైజ్ చేస్తుంటే.. నటసింహ ట్రైలర్ తో సంచనం సృష్టిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాలు సెన్సార్ కి వెళ్లే డేట్ ఫిక్స్ చేశారు. మాస్ డైరక్టర్ వివి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరు 150 వ చిత్రం ఖైదీ నంబర్ 150 ఈరోజు(గురువారం) సెన్సార్ కి వెళ్లనుంది.

ఉత్తమ చిత్రాలందించే క్రిష్ డైరక్షన్లో రూపుదిద్దుకున్న గౌతమి పుత్ర శాతకర్ణి కి ఎడిటింగ్ డబ్బింగ్ పూర్తి అయినప్పటికీ గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్ మిక్స్ చేస్తున్నారు. కాబట్టి వారం ఆలస్యంగా జనవరి 5 న సెన్సార్ కి వెళ్లనుంది.  ఖైదీ నెం.150 కి ఆడియో రిలీజ్ వేడుక నిర్వహించక పోవడంతో జ‌న‌వ‌రి 4న విజ‌య‌వాడ‌లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి కి అటువంటి కార్యక్రమం ఏమి లేదని సమాచారం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Actress Shriya Saran
  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Director Krish

Also Read

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

6 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 day ago

latest news

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

29 mins ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 hour ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version