నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద ‘చరిత కామాక్షి’ సినిమా నుంచి ‘చిరు బిడియం’ లిరికల్ సాంగ్ విడుదల..

ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్ పై రజినీ రెడ్డి నిర్మాతగా చందు సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘చరిత కామాక్షి’. నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో దివ్య శ్రీపాద టైటిల్ రోల్ చరిత కామాక్షి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి చిరు బిడియం లిరికల్ సాంగ్ విడుదలైంది.

చక్కటి చీరకట్టులో.. గృహిణి పాత్రలో.. చూడగానే గౌరవం ఉట్టిపడే విధంగా ఈ పాటలో కనిపిస్తున్నారు హీరో హీరోయిన్లు. చిరునవ్వుతో ఎంతో అందంగా కనిపిస్తున్నారు దివ్య శ్రీపాద. అబూ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కోడాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్. రాకీ వనమాలి సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!


చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus