Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మాటల్లో కాదు…చేతల్లో చిరు స్టామినా చూపించాడు!!!

మాటల్లో కాదు…చేతల్లో చిరు స్టామినా చూపించాడు!!!

  • January 16, 2017 / 11:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాటల్లో కాదు…చేతల్లో చిరు స్టామినా చూపించాడు!!!

టాలీవుడ్ లో మెగాస్ ఫ్యామిలీకి ఉన్న అభిమానులు మరో వంసానికి ఉండరు అనేది మెగా ఫ్యాన్స్ ఆలోచన. అయితే లెక్కల్లో చాలా ఎక్కువగా ఉండే మెగా అభిమానులు మెగా హీరోలపై చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు…ఇక అదే క్రమంలో మెగా ఫ్యామిలీ కూడా ఆ అభిమాన బలాన్ని బేస్ చేసుకుని ఏడాదికి ఒక్కో హీరోని ఇండస్ట్రీలోకి విడుదల చేస్తుంది…వాళ్ళందరి సంగతి ఎలా ఉన్నా…మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో మెగాస్టార్ మరియు పవర్ స్టార్ అంటే అభిమానులకు రెండు కళ్లు అనే చెప్పవచ్చు…అయితే మెగాస్టార్ తన తమ్ముడు పవన్ పట్ల ఓపెన్ గా ప్రేమను వ్యక్తపరుస్తున్నా ఎక్కడో ఒక చిన్న గ్యాప్ వీరిద్దరి మధ్యా ఉంది అన్నది ఒప్పుకోక తప్పని నిజం. అయితే అదే క్రమంలో సినిమాల విషయంలో వీళ్ళిద్దరి మధ్య చాలా గ్యాప్ ఉన్నప్పటికీ…ఆ గ్యాప్ కు సంబంధించిన కోపంతో చిరంజీవి తన తమ్ముడు పై స్వీట్ రివెంజ్ తీర్చుకున్నాడు అన్న సెటైర్లు పడుతున్నాయి.

అదీ తన 150వ సినిమాతో…ఇప్పటికే చిరు ఫంక్షన్ కి పవన్ రాకపోవడంతో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ కొనసాగుతుంది అని అర్ధం అవుతున్న తరుణంలో….తాజాగా ముగిసిన వీకెండ్ తో చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ పవన్ ‘అత్తారింటికి దారేది’ గ్రాస్ కలక్షన్స్ మార్క్ 1.93 మిలియన్ డాలర్స్ మార్క్ ను క్రాస్ చేసి 2 మిలియన్ డాలర్స్ మార్క్ ను చేరుకొని ‘ఖైదీ’ ఓవర్సీస్ సినిమాల టాప్ 5 లిస్టులో స్థానం పొందడంతో పవన్ కు చిరు మరో షాక్ ఇచ్చినట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి…… తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఖైదీ’ కి టాక్ ఎలా ఉన్నా ఓవర్సీస్ లో 2.5 మిలియన్ డాలర్ల మార్క్ ను చేరుకోవడం పెద్ద కష్టం కాదు అని అంటున్నారు. లేటెస్ట్ గా ‘ఖైదీ’ సృష్టించిన సరికొత్త రికార్డుతో టాలీవుడ్ టాప్ సినిమాల ఓవర్సీస్ రికార్డుల స్థానాలు ఈవిధంగా ఉన్నాయి. ‘బాహుబలి’ ‘శ్రీమంతుడు’ ‘అ ఆ’ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాల తరువాత స్థానం ఇప్పుడు లేటెస్ట్ గా ‘ఖైదీ’ ఆక్రమించడంతో ఓవర్సీస్ టాప్ 5 స్థానాలలో పవన్ స్థానం గల్లంతు అయింది. ‘ఖైదీ’ మూవీ చిరంజీవి స్థాయికి తగ్గ సినిమా కాదు అని విమర్శకులు కామెంట్స్ చేస్తూ ఉన్నా ఈసినిమాకు కలక్షన్స్ పరంగా వస్తున్న రికార్డులను చూస్తూ ఉంటే మెగా స్టార్ స్టామినా ఏమిటో మరొకసారి అర్ధం అవుతోంది. మరి ఇది ఇక్కడితో ఆగుతుందో లేక ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో లాగా మరో గొడవకు దారితీస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Chiru
  • #Khaidi No 150 Movie
  • #Khaidi No 150 Movie Collections
  • #Ram Charan

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 hour ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

9 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

13 hours ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

14 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

14 hours ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

15 hours ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

15 hours ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

16 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version