Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kalki Release Date: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌… ‘కల్కి’ క్లారిటీ ఇచ్చేశారు… ఈ విషయమూ చెప్పాల్సింది!

Kalki Release Date: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌… ‘కల్కి’ క్లారిటీ ఇచ్చేశారు… ఈ విషయమూ చెప్పాల్సింది!

  • February 25, 2024 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki Release Date: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌…  ‘కల్కి’ క్లారిటీ ఇచ్చేశారు… ఈ విషయమూ చెప్పాల్సింది!

వరుసగా పాన్‌ ఇండియా సినిమాలు వాయిదా పడుతుండటం… మరోవైపు ప్రచారం మొదలు పెట్టకపోవడంతో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రిలీజ్‌పై డౌట్స్‌ మొదలయ్యాయి. చిన్నగా మొదలైన ఈ పుకార్లు కాస్త పెద్దవి అవుతున్నాయి. అయితే ఇన్నాళ్లు కాస్త కామ్‌గా ఉన్న టీమ్‌ ఒక్కసారిగా రియాక్ట్‌ అయ్యింది. ఓ ఆరు సెకన్ల వీడియోను ఎక్స్‌ (మాజీ ట్విటర్‌)లో షేర్‌ చేసింది. ఆ వీడియోలో ఏం లేకపోయినా సినిమా అయితే మే 9న వచ్చేస్తుంది అని మరోసారి చెప్పకపోయారు.

‘సలార్‌’ సినిమాలో కేవలం నీడతోనే ప్రభాస్‌ కోసం ఎలివేషన్‌ సీన్‌ రాశారు ప్రశాంత్‌ నీల్‌. ఇప్పుడు ‘కల్కి’ విషయాన్ని కాలు ఊపుతున్న వీడియోను రిలీజ్‌ చేసి క్లారిటీ ఇచ్చారు నాగ్‌ అశ్విన్‌. అలా చెప్పించడంతో ఏం ఆలోచన ఉందో తెలియదు కానీ… చాలా ఆరామ్‌సే ఉన్నాం సినిమా రిలీజ్‌ విషయంలో అని చెప్పారు అని అనుకోవచ్చు. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలకు క్లారిటీ దొరికినట్లయింది.

‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా దీపిక పడుకొణె నటిస్తుండగా… . కమల్‌ హాసన్‌) ప్రతినాయకుడిగా యాక్ట్‌ చేస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ మరో కీలక పాత్రధారి. వీళ్లు కాకుండా ఇండియన్‌ సినిమాలో బిగ్గెస్ట్‌ స్టార్లు చాలామంది ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపిస్తారు అని అంటున్నారు. ఆ లిస్ట్‌లో రానా, ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌… ఇలా చాలామందే ఉన్నారు. అయితే వీటి విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.

తాజాగా మరో క్లారిటీ లేని అంశం ఒకటి బయటికొచ్చింది. ఆదే ఈ సినిమాను తొమ్మిది భాగాలుగా తెరకెక్కిస్తున్నారు అని. ఇప్పటివరకు ఈ విషయంలో టీమ్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ నటుడు అభినవ్ గొమటం ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ప్రస్తావించారు. ‘కల్కి’ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా తొమ్మిది పార్టులుగా రాబోతుందని విన్నాను. ఆ మాట విన్న దగ్గర నుండి సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది అని అన్నారు.

దీంతో ఈ సినిమా ఎన్ని భాగాలు అనే ప్రశ్న మొదలైంది. అన్నట్లు మే 9 పక్కా అని చెబుతున్నారు కానీ… ఇంకా గట్టిగా చూస్తే రెండు నెలలే ఉంది. ఈ లోపు ఈ పాన్‌ ఇండియా సినిమా ప్రచారం పెద్ద ఎత్తున చేయాలి. దీంతో టైమ్‌ సరిపోతుందా అనే ప్రశ్న వినిపిస్తోంది.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki
  • #Prabhas

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

6 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

7 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

10 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

11 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

12 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version