Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Collections » Cobra Collections: తెలుగులో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ‘కోబ్రా’ ..!

Cobra Collections: తెలుగులో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ‘కోబ్రా’ ..!

  • September 24, 2022 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Cobra Collections: తెలుగులో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ‘కోబ్రా’ ..!

చియాన్ విక్రమ్ హీరోగా ‘డిమోటీ కాలనీ’ ‘అంజలి సి.బి.ఐ’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన చిత్రం ‘కోబ్రా’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సెవెన్ స్క్రీన్ స్టూడియోస్’ బ్యానర్‌ పై ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ ‘ఎన్వీఆర్ సినిమా’ ద్వారా విడుదల చేస్తున్నారు. ‘కె.జి.ఎఫ్'(సిరీస్) హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం..

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడంతో సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో ‘కోబ్రా’ పై అంచనాలు పెరిగాయి.కానీ మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది.స్క్రీన్ ప్లే కన్ఫ్యుజింగ్ గా ఉంది అంటూ కొంతమంది పెదవి విరిచారు. అయినప్పటికీ మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టింది ఈ మూవీ.కానీ రెండో రోజు నుండి తగ్గిపోయాయి.ఆ తర్వాత ఏమాత్రం జోరు చూపించలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 1.23 cr
సీడెడ్ 0.45 cr
ఉత్తరాంధ్ర 0.68 cr
ఈస్ట్ 0.36 cr
వెస్ట్ 0.34 cr
గుంటూరు 0.32 cr
కృష్ణా 0.36 cr
నెల్లూరు 0.19 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.93 cr

‘కోబ్రా’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.3.93 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. తెలుగు బయ్యర్స్ కు ఈ మూవీ రూ.0.57 కోట్ల నష్టాలను మిగిల్చింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని యావరేజ్ గా పరిగణించాలి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiyaan Vikram
  • #Cobra Movie
  • #Srinidhi Shetty
  • #Vikram

Also Read

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మొదటి సోమవారం ఇది ఊహించలేదు!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మొదటి సోమవారం ఇది ఊహించలేదు!

trending news

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

19 hours ago
Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

19 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

20 hours ago
Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

20 hours ago
Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

12 hours ago
Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

13 hours ago
‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

13 hours ago
Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

14 hours ago
Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version