• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వెబ్ స్టోరీస్
  • వీడియోస్
Hot Now
  • ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు
  • హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
  • టాలీవుడ్‌లో నటించిన 20 మంది మాలీవుడ్ యాక్టర్స్ వీళ్లే..!

Filmy Focus » Movie News » గౌతమ్ రాజు తనయుడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 2+4=24 సినిమా ఫస్ట్ లుక్ విడుదల

గౌతమ్ రాజు తనయుడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 2+4=24 సినిమా ఫస్ట్ లుక్ విడుదల

  • September 24, 2021 / 12:50 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
గౌతమ్ రాజు తనయుడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 2+4=24 సినిమా ఫస్ట్ లుక్ విడుదల

కృష్ణ రావు సూపర్ మార్కెట్ సినిమా ద్వారా తన నటన తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కృష్ణ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం 2+4=24. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది. ఆర్.పి రామ్ దర్శకత్వంలో సావిత్రి ఫిలిమ్స్ సమర్పణ లో రీల్స్ అండ్ రీల్స్ ప్రొడక్షన్ పతాకం పై నంబిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రిన్స్ జోసెఫ్ సంగీతం సమకూరుస్తున్నారు. అరుళ్ మోసెస్ కూర్పు, మహేష్ ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ సందర్భంగా నిర్మాత నంబి రాజ్ మాట్లాడుతూ.. 2+4=24 సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడి మీద పూర్తి నమ్మకం తోనే ఈ సినిమా చేస్తున్నాం. కథ కు తగ్గ హీరో మాకు కృష్ణ గారి రూపం లో దొరికారు. అయన ఈ సినిమా తో మళ్ళీ ప్రేక్షకులను ఎంతగానో అలరించబోతున్నారు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఈ సినిమా కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం అన్నారు.

దర్శకుడు ఆర్.పి రామ్ మాట్లాడుతూ.. సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. నన్ను నమ్మి ఈ సినిమా ను ప్రొడ్యూస్ చేస్తున్న నిర్మాత గారికి, సినిమా చేస్తున్న హీరో గారికి ధన్యవాదాలు. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం.. త్వరలోనే మిగితా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం.. కృష్ణ గారి నటన ఈ సినిమా లో చాలా బాగుంటుంది. ఆయనకు ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుంది అని నమ్ముతున్నా.. అన్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2+4=24 Movie
  • #Comedian Gautham Raju
  • #Krishna
  • #RP Ram

Also Read

Rangamarthanda Review in Telugu: రంగమార్తాండ సినిమా రివ్యూ & రేటింగ్!

Rangamarthanda Review in Telugu: రంగమార్తాండ సినిమా రివ్యూ & రేటింగ్!

మేకప్ లేకుండా కనిపించిన 12 మంది హీరోలు వీళ్లే..

మేకప్ లేకుండా కనిపించిన 12 మంది హీరోలు వీళ్లే..

Anasuya: అనసూయను ఎప్పుడూ ఇలా చూసుండరు.. ఎందుకు ఎమోషనల్ అయ్యిందంటే..?

Anasuya: అనసూయను ఎప్పుడూ ఇలా చూసుండరు.. ఎందుకు ఎమోషనల్ అయ్యిందంటే..?

పండుగ రోజున ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్

పండుగ రోజున ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్

Balagam Collections: 5 రెట్లు పైనే లాభాలను అందించిన ‘బలగం’.. ఇంకా నాటౌట్.!

Balagam Collections: 5 రెట్లు పైనే లాభాలను అందించిన ‘బలగం’.. ఇంకా నాటౌట్.!

Rangamarthanda Trailer : బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్‌ల నట విశ్వరూపం.. ‘రంగమార్తాండ’…!

Rangamarthanda Trailer : బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్‌ల నట విశ్వరూపం.. ‘రంగమార్తాండ’…!

related news

40 ఏళ్ల ‘ముందడుగు’ గురించి ఆసక్తికర విషయాలు..

40 ఏళ్ల ‘ముందడుగు’ గురించి ఆసక్తికర విషయాలు..

5 దశాబ్దాల స్నేహానికి పునాది పడింది ఆ సంఘటనతోనే..!

5 దశాబ్దాల స్నేహానికి పునాది పడింది ఆ సంఘటనతోనే..!

trending news

Salaar: ప్రభాస్‌ సినిమా విషయంలో నిర్మాతల కీలక నిర్ణయం.. ఆ సినిమాలకు చెక్‌ పెట్టడానికేనా?

Salaar: ప్రభాస్‌ సినిమా విషయంలో నిర్మాతల కీలక నిర్ణయం.. ఆ సినిమాలకు చెక్‌ పెట్టడానికేనా?

5 hours ago
దానయ్య వెనుక చిరంజీవి? ఈ మాటకు నిర్మాత ఏమన్నారంటే?

దానయ్య వెనుక చిరంజీవి? ఈ మాటకు నిర్మాత ఏమన్నారంటే?

5 hours ago
Rajinikanth: తలైవాపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాత.. అసలేం అయ్యిందంటే?

Rajinikanth: తలైవాపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాత.. అసలేం అయ్యిందంటే?

5 hours ago
అప్‌డేట్స్‌ వస్తున్నాయి.. షూట్స్‌ లేవు.. రూమర్స్‌ వస్తున్నాయి.. నమ్మకాల్లేవ్‌!

అప్‌డేట్స్‌ వస్తున్నాయి.. షూట్స్‌ లేవు.. రూమర్స్‌ వస్తున్నాయి.. నమ్మకాల్లేవ్‌!

5 hours ago
Keerthy Suresh: ‘దసరా’ సెట్స్‌లో ఆఖరి రోజున ఏం జరిగిందంటే… కీర్తి బంగారమే!

Keerthy Suresh: ‘దసరా’ సెట్స్‌లో ఆఖరి రోజున ఏం జరిగిందంటే… కీర్తి బంగారమే!

5 hours ago

latest news

ప్రభాస్‌ సినిమా తర్వాత పవన్‌ సినిమా పక్కానా? హీరోయిన్‌ క్లారిటీ!

ప్రభాస్‌ సినిమా తర్వాత పవన్‌ సినిమా పక్కానా? హీరోయిన్‌ క్లారిటీ!

5 hours ago
నానితో కాకుండా నితిన్ తో చేసి ఉపయోగం ఏంటి దిల్ రాజు..!

నానితో కాకుండా నితిన్ తో చేసి ఉపయోగం ఏంటి దిల్ రాజు..!

5 hours ago
ఆమె బయోపిక్‌లో నటిస్తా.. సౌందర్య బయోపిక్‌ అయితే మాత్రం: నివేదా

ఆమె బయోపిక్‌లో నటిస్తా.. సౌందర్య బయోపిక్‌ అయితే మాత్రం: నివేదా

6 hours ago
చెయ్యి మాత్రమే చూపిస్తున్నారు.. #NBK108 సంగతేంటి?

చెయ్యి మాత్రమే చూపిస్తున్నారు.. #NBK108 సంగతేంటి?

6 hours ago
కొరటాల సినిమా కోసం తారక్‌ను ఫ్యాన్స్‌ ఎలా విష్‌ చేశారో చూశారా?

కొరటాల సినిమా కోసం తారక్‌ను ఫ్యాన్స్‌ ఎలా విష్‌ చేశారో చూశారా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us